»   » బికినీలో కనువిందు: అక్కడ ‘ఓం’ టాటూ వేసుకుంది (ఫోటోస్)

బికినీలో కనువిందు: అక్కడ ‘ఓం’ టాటూ వేసుకుంది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాలిఫోర్నియా: హాలీవుడ్ నటి, పాప్ స్టార్ సెలీనా గోమోజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇటీవల అమెరికాలోని మియామీ బీచ్ లో బికినీలో జలకాలాడుతూ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె తన తొడపై వేయించుకున్న టాటూ కెమెరాకు చిక్కింది. సినిమా తారలు టాటూలు వేయించుకోవడం మామూలే. అయితే ఈ టాటూ భారత దేశానికి చెందినది కావడం, అందులోనూ హిందువుల చిహ్నం ‘ఓం' టాటూ కావడంతో హాట్ టాపిక్ అయింది.

 Selena Gomez Slips Into Bikini On Miami Beach, Shows 'Om' Tattoo On Thigh

ప్లెయిన్ బ్లాక్ స్విమ్ సూట్ ధరించి సెక్సీ లుక్ తో దర్శనమిచ్చిన సెలీనా టోన్డ్ బాడీ చూసి అభిమానులు ముగ్దులైపోతున్నారు. ముఖ్యంగా ఆమె ధరించిన బికినీ స్కిన్ టైట్ గా ఉంటూ ఆమె అందాలను మరింత ఇనుమడింపచేసే విధంగా ఉండటం గమనార్హం. ఈ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపించాయి.

 Selena Gomez Slips Into Bikini On Miami Beach, Shows 'Om' Tattoo On Thigh

ఈ టాటూ ప్రదర్శించడానికే అన్నట్లు ఆమె ధరించిన బికినీ మరింత కట్ షేపుతో ఉంది. సెలెనా గోమెజ్ ‘ఓం' టాటూ వేయించుకోవడాన్ని బట్టి ఆమె హిందూయిజాన్ని ఫాలో అవుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన మాజీ బాయ్ ఫ్రెండు జస్టిన్ బీబర్ తో కలిసి ఉన్నపుడు క్యాథలిక్ చర్చిల్లో కనిపించే అమ్ముడు ఇపుడు అతనితో విడిపోయాక రూటు మార్చినట్లు ప్రచారం జరుగుతోంది.

కెరీర్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సెలీనా గోమెజ్ వీలైనంత మేరకు పబ్లిసిటీ పెంచుకునేందుకు, ఇంటర్నేషనల్ సర్కిల్‌లో తన పేరు మారుమ్రోగేలా తన అందాలు ఆరబోస్తూ తరచూ హడావుడి చేస్తోంది. ఇటీవల తన ఆల్బం విడుదల సందర్భంగా అమ్మడు తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో న్యూడ్ ఫోటో పోస్టు చేసింది.

English summary
Selena Gomez not just emerged out from a beach in Miami, but also showed her all new tattoo. Bringing out her spiritual side while donning a bikini, the 23-year-old singer turned actress showed her all new tattoo on the left thigh.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu