»   » వాటే క్రేజ్ : పవన్ తో సెల్ఫీ కోసం పోటాపోటీ (ఫొటోలు)

వాటే క్రేజ్ : పవన్ తో సెల్ఫీ కోసం పోటాపోటీ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

గుంటూరు : పవన్ కళ్యాణ్ తో ఫొటో అంటే మాటలా...ఆయన కనపడితే సెల్ఫీ తీయించుకోవాలి అనిపించదు. ఎలాగూ ఆయన ఇంటికి వెళ్ళి, లేదా ఆయన సినిమా సెట్ కు వెళ్లి ఫొటో తీయించుకోవటం కష్టం. అందుకే ఆయన లీజర్ దొరికినప్పుడు కుమ్మేయడమే.

అటువంటి సంఘటనే రీసెంట్ గా జరిగింది. వైయస్సార్ కాంగ్రెసు కాంగ్రెస్‌ పార్టీ నేత అంబటి రాంబాబు కూతురు మనోజ్ఞ వివాహం గుంటూరులో ఘనంగా జరిగింది. చేబ్రోలు హనుమయ్య ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివాహ వేడుకకు పలు పార్టీల ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వివాహ వేడుకకు జనసేన అధినేత, సినీ హీరో పవన్‌ కల్యాణ్‌, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పవన్ ను చూసేందుకు వేడుకకు వచ్చినవారు ఉత్సాహం చూపించారు.

ముఖ్యంగా ఈ పెళ్లితో పెళ్లి చేయిస్తున్న పురోహితుడుతో సహా అందరూ సెల్ఫీల కోసం ఎగబడ్డారు. పవన్ క్రేజ్ ఏంటనేది అక్కడ మరోసారి ప్రూవ్ అయ్యింది. అక్కడ తీయించుకున్న సెల్పీలు, ఫొటోలు ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఎక్కడ చూసినా అవే కనపడుతున్నాయి. ఆ ఫొటోలు మీరు ఇక్కడ మరోసారి చూడవచ్చు.

పంతులు గారితో సెల్ఫీ

పంతులు గారితో సెల్ఫీ

వివాహం చేయించే పంతులు గారు కూడా పవన్ తో సెల్ఫీ దిగారు

ఏం ఎక్సైట్ మెంట్

ఏం ఎక్సైట్ మెంట్

పవన్ వచ్చేసరికి అక్కడున్న వారిలో ఉన్న ఎక్సైట్ మెంట్ చూడండి

సెల్ఫీ తీసుకుంటూ...

సెల్ఫీ తీసుకుంటూ...

ఇక్కడ సెల్ఫీ స్టిక్...తో ఎవరు పట్టుకున్నారో చూడండి

నా కోసమే

నా కోసమే

నేనంటే అభిమానులకు అంతులేని అభిమానం...అందుకే వారు నాలో ఫోటో కోసం ప్రయత్నిస్తుంటారు. ప్లీజ్ వారిని తప్పుగా అనుకోవద్దు. రెస్పెక్ట్ దెమ్.

మీరెక్కడున్నా చూస్తాం

మీరెక్కడున్నా చూస్తాం

మీరు ఇంత దగ్గరకొచ్చినా చూడలేకపోతున్నాం, అందుకే టీవిల్లో చూస్తూ ఆనందిస్తున్నాం. మీకు వందనాలయ్య

మీ కోసం

మీ కోసం

మీ అందరి కోసమో నా మెము పై చిరునవ్వు...మీరు కూడా ఇలాగే నవ్వుతుండాలి.

పంతులుగారు..

పంతులుగారు..

నేనంటే పంతులు గారికి కూడా సెల్ఫీ తీసుకోవాలనిపిస్తోంది...అందుకే ఇలా ఫోజ్ పెట్టా...ఫోటో అయిపోతే ఇక కానీయండి పంతులుగారు.

నేనోద్దంటానా

నేనోద్దంటానా

మీరు చెపుతుంటే నేను వద్దంటానా...ఇక మెదలు పెట్టండి, నేను సిద్దంగా వున్నాను చేతులు కట్టుకుని.

బాగుందండి

బాగుందండి

ఇక్కడ మీరెవో పాడేసుకున్నారు...బహుశ మీ నవ్వులే అనుకుంటా, వాటిని నేను తీసుకుంటా

ఎవరూ

ఎవరూ

ఇంకెవరైనా వస్తున్నారా....ఎమిటి, వస్తే చెప్పంటి నేను అడ్డు తప్పుకుంటా వినయంగా

ఇబ్బందే

ఇబ్బందే

అందరూ మీద పడుతుంటే కొద్దిగా ఇబ్బందే...కానీ మరేం చేస్తాం చెప్పండి. అభిమానులను ఏమి అనలేం కదా..

ఒక్క నిమిషం

ఒక్క నిమిషం

మీరు అభిమానులతో గొడవ పడకండి...ఒక్క నిమిషం ఆగండి, నేను చెపుతాను వారికి.

అయినట్టేనా

అయినట్టేనా

ఇక అయితే నేను బయల్దేరాలి మరి...త్వరగా ముగుంచండి

తోయ్యకండి

తోయ్యకండి

అయ్యా దయచేసి మీరు తోయ్యకండి, నేను ముందుకు పడిపోతాను...ఆ తరువాత మీఇష్టం

మీకు తొందర

మీకు తొందర

మీకు నిజంగా తొందర..లెదంటే ఫోటో ఇంకా బాగా వచ్చేది. నన్ను సరిగ్గా ఫోజు ఇవ్వనివ్వలేదు.

బై

బై

హమ్మయ్య...నేనొచ్చిన పని అయిపోయింది, ఇక సెలవ్, మీరు మాత్రం పెళ్లి పూర్తి అయిన తర్వాతే వెళ్లండి.

English summary
Pawan Kalyan created ripples at the place with his presence and the ground reverberated with Powerstar chants, for a while. Go through the slides below for more pictures.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu