రీమాసేన్ ను మోసంచేసిన దర్శకుడు?!?
ఒకవైపు అవకాశాలు రాక రీమా సేన్ కష్టాలను ఎదుర్కొంటుండగా ఈ సంవత్సరం దాని ప్రభావం ఆమె భర్త్ డేపై కూడా పడింది. ఇందుకు కారణం దర్శకుడు సెల్వరాఘవన్. ఆయన కొత్త సినిమాలో ఆమె హీరోయిన్ గా రీనా సేన్ చేస్తోంది. సూర్య సోదరుడు కార్తీ ఇందులో కథానాయకుడు.
ఇదిలా ఉంటే ప్రతి సంవత్సరం తన జన్మదినోత్సవాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకోవడం రీమాసేన్ కు అలవాటు. ఈ సంవత్సరం కూడా ఆమె కుటుంబ సభ్యులు తన కొల్ కతాలో ఎదురుచూస్తూ రీమాసేమ్ కోసం ఉన్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు రాఘవన్ కు కూడా కొద్ది రోజుల ముందే చెప్పింది. అందుకు రాఘవన్ కూడా అందుకు సమ్మతించాడు. భర్త్ డే రానే వచ్చింది కానీ దర్శకుడు ఊహించని విధంగా అనుమతిని నిరాకరించాడు. ఏం చేస్తుంది పాపం తన కలకత్తా ట్రిప్ ను క్యాన్సిల్ చేసుకుంది. చాలా బాధపడుతోంది. ఇంట్లో భర్త్ డే చేసుకోలేకపాయనే అని. ఫ్రొఫెషనమ్మా ప్రొఫెషన్.


Click it and Unblock the Notifications











