‘రాత్రిళ్లు భర్తతో శృంగారం చేయలేకపోయా..షూటింగ్‌లో 8 గంటలు అలాంటి పని కారణంగా’

తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ నటీనటులు ఇంటర్వ్యూలలో వెల్లడించే విషయాలు నేటితరం నటీనటులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వారు ఎలాంటి మొహమాటం లేకుండా వెల్లడించే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. మరికొన్న వివాదంగా మారుతాయి. అయితే ఇటీవల సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. మరికొన్ని ఫన్ క్రియేట్ చేశాయి. అన్నపూర్ణమ్మ చెప్పిన విషయాల్లోకి వెళితే..

ఇటీవల అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ.. అర్ధరాత్రి ఆడదానికి ఏం పని? నడిరాత్రి వారికి రోడ్లపైన తిరుగాల్సిన అవసరం లేదు. అలాగే వారు ధరించే దుస్తుల వల్లే దేశంలో రేప్ సంఘటనలు జరుగుతున్నాయనే విషయం అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఈ విషయంపై సింగర్ చిన్మయి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి.

Senior Actress Annapurnamma reveals Professional and Romantic life with Husband

అన్నపూర్ణమ్మపై చిన్మయి చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లో కేసు కూడా నమోదయ్యాయి. మహిళల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి కేసు నమోదు చేశాడు. ఇలాంటి వివాదాన్ని పక్కన పెడితే.. అన్నపూర్ణ మరోసారి ఆసక్తికరంగా వ్యక్తిగత విషయాలను వెల్లడించారు.

తన భర్త బ్రహ్మణ కులానికి చెందిన వారు. ఆయన చాలా మంచి వారు. నా కెరీర్ సవ్యంగా సాగడానికి ఆయన సహకరించారు. లేకపోతే 600 పైగా సినిమాలు చేసే దానిని కాదు. కానీ మా మధ్య శృంగార జీవితం అంతంతా మాత్రంగానే సాగేది అని అన్నపూర్ణమ్మ చెప్పారు.

Senior Actress Annapurnamma reveals Professional and Romantic life with Husband

షూటింగులో రోజంతా పనిచేయడం వల్ల ఇంటికి వచ్చే సరికి నేను అలిసిపోయేదానిని. ఇంటికి రాగానే వెంటనే నిద్ర పట్టేది. ప్రతీ రోజు ఏదో ఓక షూటింగ్ ఉండేది. దాదాపు 8 గంటలపాటు షూటింగ్‌లో ఉండేవాళ్లం. సీనియర్ నటుల చూపంతా మాపైనే ఉండేది. దాంతో భయభయంగా లైఫ్ గడిచేది. అలాంటి పరిస్థితుల నుంచి బయపటి.. ఇంటికి వచ్చిన తర్వాత భర్తతో శృంగారానికి ఓపిక ఉండేది కాదు అని తన ఇంటర్వ్యూలో వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X