అవకాశాల్లేకే ఆమె రాజకీయాలు?

ఇక ప్రజాసేవ గురించ చెబుతూ.. ఇక మీదట నుంచి అవకాశాలు వస్తే నటిస్తూనే పార్టీ ఆదేశానుసారం ప్రజా సేవ చేస్తాను. ప్రజా సేవ అంటే అంత ఆషామాషీ కాదు అన్న విషయం నాకు తెలుసు, కాని సేవాగుణం నాకు చిన్నప్పటినుంచే అలవడింది. ఇప్పుడు కూడా చెబుతున్నాను. చదువుకోలేని వారికి, పెళ్లిళ్ల కోసం, వైద్యం కోసం నాసహాయం కోరి వస్తే తప్పని సరిగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి రాజకీయ ఆసరా లభిస్తే మరింత మందికి సహాయపడగలనని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటూ ప్రకటించింది.
ఇక ఈ మ్యాటర్ పరిశ్రమ వర్గాల్లో చర్చలకు దారి తీసింది. ఇన్నాళ్ళుగా ఎప్పుడూ సరిగా నోరు విప్పి మాట్లాడని ఆమె రాజకీయం లోకి అడుగుపెట్టగానే అప్పుడే గల గలా మాట్లాడుతోందని అంటున్నారు. అలాగే ఆమె సేవలు ఎంత వరకూ తెలుగు దేసం పార్టీకి ఉపయోంగపడుతాయోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











