అరుంధతి చేస్తున్న అవమానం

సినిమా హిట్ లో అతనిది మేజర్ షేర్ అయితే అయ్యుండవచ్చు కానీ ఓ సీనియర్ డైరక్టర్ ని అవమానపరిచే విధంగా ఇలా కామెంట్ చేయటం భావ్యం కాదనే కామెంట్స్ వినపడుతున్నారు. అయితే పట్టించుకోవాల్సిన శ్యామ్ ప్రసాద్ రెడ్డే ఆయన్ని మరుగున పెట్టినట్లు ప్రచారం చేస్తుంటే వెనక వారు అనటానికి ఏముంది అంటున్నారు. ఇక గతంలో శ్యామ్ కి సూపర్ హిట్స్..అంకుశం,అమ్మోరు ఇచ్చింది కూడా కోడి రామకృష్ణే అన్నది ప్రేక్షకుడుకి తెలిసిన నిజం. ఏదైమైనా తెలుగులో ఎన్నో హిట్స్ ఇచ్చిన కోడి ని అవమానపరచటం భావ్యం కాదు. ఇక కోడి ఇదేమి పట్టించుకోనట్లు తనపనిలో తానుండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











