twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హరికృష్ణ మృతిపై స్పందించిన లాహిరి లాహిరి లాహిరిలో హీరోయిన్!

    |

    హరికృష్ణ రాజకీయాల్లో, సినిమాల్లో చెరగని ముద్ర వేశారు. బాల్యంలోనే సినీరంగ ప్రవేశం చేసిన హరికృష్ణ ఆ తరువాత రాజకీయాల్లో బిజీ అయ్యారు. మరోమారు సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ వంటి చిత్రాలతో విజయాలు అందుకున్నారు.

    సీనియర్ హీరోయిన్ భానుప్రియ లాహిరి లాహిరి లాహిరిలో చిత్రంలో హరికృష్ణ సరసన హీరోయిన్ గా నటించారు. హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ మరణించారని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా అని భానుప్రియ తెలిపారు.

    Senior Heroine Bhanupriya condolence to HariKrishna

    ఆడంబరాలకు దూరమా సింపుల్ గా ఉండే వ్యక్తి ఆయన. సినిమా సెట్ లో చలా సరాదా ఉండేవారు అని భావుప్రియ హరికృష్ణని గుర్తు చేసుకున్నారు.

    English summary
    Senior Heroine Bhanupriya condolence to HariKrishna. She Remembers Lahiri Lahiri Lahirilo movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X