'మురుగన్' సీక్వెల్!

By Staff

Rajendra Prasad
ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో, శశాంక్ ఘోష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'క్విక్ గన్ మురుగన్'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో నవ్వులు పూయిస్తూ అంతటా ప్రశంశలు అందుకుంటోంది. ఈ చిత్రానికి వచ్చిన స్పందనతో పరవశమైన శశాంక్ ఘోష్ దీనికి స్వీక్వెల్ రూపొందించాలనుకుంటున్నారు.

ఈ సారి కథ మొత్తం యుఎస్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందట. ఈ చిత్రానికి 'షూటవుట్ ఎట్ టైమ్స్ స్క్వేర్' అనే పేరును నిర్ణయించారట. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ తో పాటు 'క్విక్ గన్ మురుగన్' నటీనటులంతా నటిస్తారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X