మహేష్ సినిమా లేటు కి రీజన్?

దాదాపు వంద మంది రాత్రింబవళ్ళు కష్టపడి రెడీ చేసిన సెట్ అవుట్ పుట్ త్రివిక్రమ్ కి తృప్తి కలిగించకపోవటంతో మహేష్ తో కలసి కొన్నిమార్పులు చెప్పి మారుస్తున్నారు. అది ఒక కొలిక్కి వస్తే సినిమా ప్రారంభింద్దామనే ఆలోచనలో ఉన్నారు. దాదాపు డిసెంబర్ మూడు నాటికి అది పూర్తవుతుందని అప్పటినుంచి సినిమా కంటిన్యూ షెడ్యూలుతో పూర్తి చేద్దామని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమాలో మహేష్ టాక్సీ డ్రైవర్ గానూ,హీరోయిన్ మిస్ ఇండియాను కనిపించి వినోదం పంచుతారని చెప్పుతున్నారు. ఇక ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ చిత్రం ఏ రేంజి రికార్డులు సృష్టించనుందో భవిష్యత్ తేల్చవలిసిందే.
movies telugu mahesh babu trivikram ramoji film city film sets త్రివిక్రమ్ మహేష్ బాబు రామోజి ఫిల్మ్ సిటీ


Click it and Unblock the Notifications