For Daily Alerts
Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీకాంత్ సేవకుడు నిర్మాతపై ఛీటింగ్ కేసు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
'సేవకుడు' సినిమా నిర్మాత మందం సుధాకర్, జెమిని ల్యాబ్స్‌పై జూబ్లీ హిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఛీటింగ్ కేసు నమోదైంది. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించి నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.2010లో నిర్మాత సుధాకర్...నలభై లక్షల రూపాయలను చిక్కడపల్లికి చెందిన విజయ్ శేఖర్ నుంచి ఫైనాన్స్త్ తీసుకున్నారు. కాంట్రాక్ట్ లో డబ్బు చెల్లించిన తర్వాతే విడుదల చేద్దామని రాసుకున్నారు. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంగించి జెమినీ ల్యాబ్స్ మేనేజ్ మెంట్ తో కలిసి వేరే వ్యక్తి దగ్గర ఫైనాన్స్ తీసుకుని విడుదల చేయటానకి సిద్దపడ్డారు. దాంతో నాంపల్లి కోర్టులో ఫైనాన్షియర్ విజయ్ పిటిషన్ వేసారు. దాంతో ఫోర్ ట్వంటి కేసు పెట్టమని పోలీసులను కోర్టు ఆదేశించింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
The Jubilee Hills police on booked a cheating case against a Sevakudu film producer and a lab manager for allegedly cheating a financier.
Story first published: Tuesday, April 12, 2011, 11:43 [IST]
Other articles published on Apr 12, 2011