సరస్వతీ దైవీ గా సెక్స్ బాంబ్

By Staff

Mallika Sherawat
ఇప్పటి వరకూ వెండి తెరపై శృంగార దేవతగా కనిపించిన సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ ఒక సినిమాలో దేవతగా కనిపించనుంది. ఆ పాత్ర కూడా మరోదో కాదు.చదువుల తల్లి సరస్వతీ దేవి గా . అయితే ఈ సాహసం చేస్తోంది మాత్రం హాలీవుడ్ వారు. The Aquarian Gospel అనే సినిమాలో ఆమె అలా కనిపించి అలరించనుంది. ఎపిక్ స్టోరీ గా చెప్పబడే ఈ కథ జీసస్ క్రీస్తు జీవితంలో మిస్సయిన లైఫ్ గురించి ఉంటుంది.

కథ ప్రకారం క్రీస్తు ఆ రోజుల్లో ఇజ్రాయిల్ నుండి ఇండియా వస్తాడుట. ఆ క్రమంలో ప్రయాణంలో జీసెస్ అనేక నమ్మకాలనూ,విశ్వాసాలును గమనిస్తాడు. హిందు మతం గురించి కూడా ఆయన తెల్సుకుంటాడు. అప్పుడు మల్లిక సరస్వతి గా ఆయనకు దర్శనమిస్తుంది. ఈ హాలీవుడ్ ఫిల్మ్ లో మాత్రమే గాక ఆమె మరో పేరు పెట్టని సినిమాకూ సైన్ చేసింది. అయితే ఇంతకు ముందు 'మిత్' లో గొప్ప పాత్ర అని జాకీచాన్ ఆమెని మాయ చేసినట్లు ఈ పాత్రలు చేయవని నమ్ముతోంది. రిలీజైతే గానీ అసలు విషయాలు బయిటకు రావు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X