ఆ హీరోయిన్ కావాలి.. మూడుగంటలకు 2 వేల డాలర్లు..యూఎస్ టాలీవుడ్ సెక్స్ దాందా.. ఛాటింగ్ లీక్..

By Rajababu

అమెరికాలో టాలీవుడ్ హీరోయిన్లతో వ్యభిచారం కేసులో నిర్మాత కిషన్ మోదుగుముడి దంపతులను అరెస్ట్ చేయడం తెలుగు పరిశ్రమలో సంచలనం రేపింది. శ్రీరెడ్డి వివాదం ఇప్పుడిప్పుడే సద్దుమణుతుందనే లోపే యూఎస్ సెక్స్ రాకెట్ దందా బయటపడటం చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఫెడరల్ పోలీసులకు చిక్కిన ఓ సెల్‌ఫోన్‌లో క్లయింట్‌తో కిషన్ భార్య మాట్లాడినట్టుగా భావిస్తున్న ఓ సంభాషణ మీడియాలో వైరల్‌గా మారింది. ఫెడరల్ పోలీసులు బయటపెట్టినట్టుగా ప్రచారం అవుతున్న కిషన్ మోదుగుముడి భార్య తన క్లయింట్స్‌తో సెల్‌ఫోన్ సంభాషణ ఇదే..

Recommended Video

అమెరికాలో సెక్స్ రాకెట్ నడుపుతూ దొరికిన టాలీవుడ్ చిత్రాల కో ప్రొడ్యూసర్
క్లయింట్‌కు, కిషన్‌కు మధ్య 2017 నవంబర్ 7న జరిగిన ఎస్సెమ్మెస్ సంభాషణ ఇదే

క్లయింట్‌కు, కిషన్‌కు మధ్య 2017 నవంబర్ 7న జరిగిన ఎస్సెమ్మెస్ సంభాషణ ఇదే

క్లయింట్: ఫలానా హీరోయిన్ అందుబాటులో ఉందా?
క్లయింట్: నా స్నేహితుడు మీ నంబర్ ఇచ్చాడు.
క్లయింట్: మూడు లేదా నాలుగు గంటల కోసం నాకు ఆ హీరోయిన్ కావాలి. 1000 డాలర్లు ఇస్తాను. ఒకవేళ సాధ్యమైతే నాకు చెప్పండి

క్లయింట్ రిక్వెస్టుకు చంద్రకళక్లయింట్ రిక్వెస్టుకు చంద్రకళ

క్లయింట్ రిక్వెస్టుకు చంద్రకళక్లయింట్ రిక్వెస్టుకు చంద్రకళ

క్లయింట్ రిక్వెస్ట్‌కు స్పందిస్తూ అతను కోరిన హీరోయిన్ కాకుండా చంద్రకళ మరో ముగ్గురి ఫోటోలను పంపించారు.

క్లయింట్: నాకు కావాల్సింది.. వీళ్లు కాదు బేబి.
చంద్రకళ: మీకు కావాల్సింది ఆమె.. కానీ ఆ హీరోయిన్ 1200 డాల్లరు ఇస్తే గానీ రాదు.
చంద్రకళ: అది కూడా ఒక్కసారికి మాత్రమే. ఈ సంభాషణ కొనసాగుతుండగానే మరో నలుగురి ఫోటోలను క్లయింట్‌కు పంపారు. కానీ ఆ ఫోటోలకు సంతృప్తి చెందలేదు. ఆ తర్వాత కోరిన హీరోయిన్ ఫోటోను పంపించగానే..
క్లయింట్: అవును.. నాకు కావాల్సింది. ఈమెనే.

2017 డిసెంబర్ 1న చంద్రకళ, క్లయింట్ మధ్య జరిగిన సంభాషణ

2017 డిసెంబర్ 1న చంద్రకళ, క్లయింట్ మధ్య జరిగిన సంభాషణ

చంద్రకళ: మీరు కోరుకొన్న హీరోయిన్ అందుబాటులో ఉంది.

క్లయింట్: మీ వద్ద ఎవరో కొత్త హీరోయిన్ ఉందని తెలిసింది.
క్లయింట్: నేను తెలుగు వాడిని కాదు.
చంద్రకళ: అయితే ఆమె ఫోటోలు పంపుతాను.
క్లయింట్: ఒకే.. పంపించండి..

నేను రిచ్ కాదు

నేను రిచ్ కాదు

క్లయింట్: నేను బాగా రిచ్ కాదు. నేను 1000 డాలర్లే ఖర్చు చేస్తాను.
క్లయింట్: రీజనబుల్ రేటు ఉంటేనే నాకు ఒకే
చంద్ర: మీ బడ్జెట్ ఎంత
క్లయింట్: అదే ముందు చెప్పినట్టు 1000 డాలర్లు. దక్షిణాదికి చెందిన పొడుగు హీరోయిన్‌తో రెండుసార్లు చేశాను. ఆమెను డ్రాప్ చేయడానికి మీరే కంఫర్ట్ హోటల్‌కు వచ్చారు.
చంద్రకళ: 2500 డాలర్లు ఇస్తే మూడు గంటలపాటు రెండుసార్లు
క్లయింట్: అంత నేను భరించలేను. థ్యాంక్స్
చంద్రకళ: ఫైనల్‌గా రేటు 2000 డాలర్లు.. రెండుసార్లు మాత్రమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X