»   » సెక్స్ సేల్స్... అదేమీ నేరంకాదు, షాకిచ్చిన హాట్ బ్యూటీ!

సెక్స్ సేల్స్... అదేమీ నేరంకాదు, షాకిచ్చిన హాట్ బ్యూటీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తన అందాల ఆరబోతతో సెక్స్ బాంబ్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ పూనమ్ పాండే. అయితే ఆమె ప్రవర్తన కొన్ని సార్లు వల్గర్ గా ఉంటుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూనమ్ పాండేకు వల్గారిటీ గురించి ప్రశ్న ఎదురవ్వగా... షాకింగ్ సమాధానం ఇచ్చింది.

సెక్స్ సేల్స్ అనేది నేరం ఏమీ కాదు, అందాల ఆరబోత ద్వారా క్యాష్ చేసుకోవడం తప్పేమీ కాదు అని వ్యాఖ్యానించింది. పూనమ్ పాండే తన పేరుతో ఓ ఆండ్రాయిడ్ యాప్ కూడా లాంచ్ చేసింది. ఇందులో తన సెమీన్యూడ్ ఫోటోలు చాలా పోస్టు చేసింది.

నేరం చేయడం లేదు

నేరం చేయడం లేదు

నేను ఎలాంటి నేరం చేయడం లేదు. నా అందాలను ప్రదర్శించడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నాను. ఇది తప్పు అని నేను భావించడం లేదు... అన్నారు.

Bollywood Actors Got Stuck In Mumbai Rains
హీరోయిన్లు చేసేదే నేను చేస్తున్నాను

హీరోయిన్లు చేసేదే నేను చేస్తున్నాను

హీరోయిన్లు సినిమాల్లో చాలా హాట్ హాట్ గా గ్లామర్ షో చేస్తున్నాను. నేను కూడా అదే తరహాలో సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తున్నాను. వారు చేసేదాంట్లో, నేను చేసే దాంట్లో పెద్దగా తేడా ఏమీ లేదు... అంటూ పూనమ్ తనను తాను సమర్ధించుకున్నారు.

వల్గర్‌గా ఉన్నా అవకాశాలు

వల్గర్‌గా ఉన్నా అవకాశాలు

పూనమ్ పాండే అందాల ఆరబోత వల్గర్ గా ఉంటుందనే విమర్శలు ఉన్నప్పటికీ ఆమెకు అవకాశాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా పూనమ్ నటిస్తోంది.

బాలీవుడ్, సౌత్

బాలీవుడ్, సౌత్

పూనమ్ పాండే ఇప్పటికే హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లోనూ సినిమాలు చేసింది. ఆమెకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఐటం సాంగ్ నేపథ్యంలోనే ఉండటం గమనార్హం.

English summary
Bollywood actress Poonam Pandey is often termed as Sex Bomb by the fans. In a recent interview when asked about vulgarity, the actress gave a shocking answer and stood in the news. The actress is stating that "Sex sales" is not a crime and the purpose of beauty is to get sold.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu