»   » రంజితకు, పూరీ జగన్నాథ్ కు వున్న లింకేంటి..!?

రంజితకు, పూరీ జగన్నాథ్ కు వున్న లింకేంటి..!?

Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమాల నుండీ ఎప్పుడో తెరమరుగయిరోయిన తార రంజిత పేరు చాలా మంది మరచిపోయారు. కానీ ఇప్పుడు నిత్యానంద స్వామి రాసలీలతో ఆమె పేరు విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. దీంతో ఆమెకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. దర్శకుడు పూరీ జగన్నాథ్ తో రంజితకు సన్నిహిత సంబంధాలు వున్నాయనే వార్త ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆ వివరాలు ఇలా వున్నాయి...

పూరీ చిరుత సినిమాను చేస్తున్న సమయంలో రంజిత ఈ సినిమాకు అసోసియేట్ గా పని చేసిందట. ఈ సమయంలో వీరిద్దరూ చాలా సన్నిహితంగా మెలిగేవారట. ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతున్నప్పుడు రాత్రుల్లు వీరిద్దరూ ఒకచోట చేరి సినిమా గురించి తెగ డిస్కస్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసేవారని కూడా సమాచారం. అప్పుడక్కడున్న వారు రంజితది బ్లాక్ మెయిలింగ్ మెంటాలిటీ అని అంటున్నారు. మరిప్పుడామె బండారం బట్టబయలవడంతో ఇది ఎక్కడ పూరీకి ఇబ్బందులు తెచ్చిపెడుతుందో అని అతని సన్నిహితులు తెగ బయపడిపోతున్నారట. అంతే మరి చేసుకున్న వారికి చేసుకున్నంత...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu