»   »  పుణేలో ఆంధ్ర సెక్స్ వర్కర్ల అరెస్ట్

పుణేలో ఆంధ్ర సెక్స్ వర్కర్ల అరెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
పుణే:పుణేలో వ్యభిచార గృహాలపై సిఐడి దాడులు నిర్వహించింది. స్థానిక పోలీసుల సాయంతో వ్యభిచారం చేస్తున్న 15 మంది యువతులను, 20మంది ట్రాఫికర్లను అరెస్ట్ చేశారు. కాగా సెక్స్ వర్కర్లలో 7గురు మైనర్లున్నారు. 15 మంది సెక్స్ వర్కర్లలో ఎక్కువమంది అనంతపురం చెందినవారు కాగా మిగతా వారు కర్నూలు జిల్లాకు చెందినవారున్నారు. వీరిని సిఐడి అధికారులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. వీరిని కదిరి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X