'సెక్సీయిస్ట్ వుమెన్' కి బర్తడే విషెష్

అయితే ఈ పుట్టిన రోజుకి కత్రినా చాలా హ్యాపీ మూడ్ లో ఉంది. ఆమె తల్లి,చెల్లీ లండన్ నుంచి రావటమే దీనికి కారణమట. దీన్ని గుర్తుచేసుకుంటూ కత్రినా "నాకు పెద్ద పెద్ద పార్టీలు,జనం మందలు మందలుగా రావటం నేను ఇష్టపడును.యేదో నాకు,నా మనస్సుకు దగ్గరైన వాళ్ళ మధ్య జరుపుకోవటంలో ఆనందం ఎక్కువుంటుంది. అయినా 'సింగ్ ఈజ్ కింగ్' ప్రమోషన్ ఏక్టివిటీస్ కి ఈ రోజు సాయింత్రం బయిలు దేరి వెళ్లాలి ..అందుకే సాయింత్రం చక్కగా నా ప్రెండ్స్,ఫ్యామిలీతో కలిసి డిన్నర్ తీసుకుంటా.. అంతే!" అంటోది. ఓ.కె. కత్రినా! వుయ్ హోప్ యు హేవ్ ఎ వండర్ ఫుల్ బర్తడే


Click it and Unblock the Notifications











