సెక్సీ హీరోయిన్స్..బొడ్డుపైనే దర్శకుల గురి!(ఫోటో ఫీచర్)

By Bojja Kumar

హైదరాబాద్ : నడుము చూడు...నడుమందం చూడు! అని పాడుకోవాలి ఈ నవయవ్వన సుందరాంగుల సోయగాలు తిలకిస్తే. 'నాభి' కేంద్రంగా ప్రేక్షకుడి నయనం గింగిరాలు తిరిగే సూత్రాన్నే ఆనాడే మన దర్శకనిర్మాతలు కనిపెట్టేశారు. అయితే ఆ పగడపు సిరి అందానికి జతగా ఆ గరిమ'నాభి'ని ఆశ్రయించిన నడుమందాలపై తాజాగా ఫోకస్‌ నడుస్తోంది.

 సెక్సీ హీరోయిన్స్..బొడ్డుపైనే దర్శకుల గురి!(ఫోటో ఫీచర్)

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ తారల్లో నయనతార ఒకరు. ఆమె నటనతో పాటు అదరిపోయే గ్లామరే ఆమె విజయానికి కారణం. ఆమె నాభి అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.

సెక్సీ హీరోయిన్స్..బొడ్డుపైనే దర్శకుల గురి!(ఫోటో ఫీచర్)

తెలుగు హాట్ హీరోయిన్లలో త్రిష ఒకరు. ఏళ్ల తరబడి తన ఫిగర్ ను పర్ ఫెక్ట్ గా మెయింటేన్ చేస్తూ వస్తోంది. బొడ్డు అందాలతో ప్రేక్షకులను పడేయడంలో దిట్ట.

 సెక్సీ హీరోయిన్స్..బొడ్డుపైనే దర్శకుల గురి!(ఫోటో ఫీచర్)

ఇలియానా పాపులర్ అయిందే సన్నని నడుము...సెక్సీ బొడ్డుతోనే. పోకిరి సినిమాలో అమ్మడి నడుము అందాలు చూసి అంతా ఫిదా అయిపోయారు. టాప్ రేంజికి తీసుకెళ్లారు.

 సెక్సీ హీరోయిన్స్..బొడ్డుపైనే దర్శకుల గురి!(ఫోటో ఫీచర్)

అరేబియన్ గుర్రంలా హాట్ హాట్ అందాలతో తెలుగు తెరను ఏలుతున్న హీరోయిన్లలో అనుష్క ఒకరు. అనుష్కను చూసి ప్లాట్ కాని మగాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.

 సెక్సీ హీరోయిన్స్..బొడ్డుపైనే దర్శకుల గురి!(ఫోటో ఫీచర్)

అందం, అభినయంతో పాటు...బొడ్డు అందాలు, లిప్ లాక్ సీన్లతో ఫ్యాన్స్ ను కట్టిపడేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

సెక్సీ హీరోయిన్స్..బొడ్డుపైనే దర్శకుల గురి!(ఫోటో ఫీచర్)

ఈ మధ్య బాగా పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. మిల్కీ అందాలతో పాటు...అదిరిపోయే నాభి అందాలు ఆమె సొంతం. 100%లవ్, రెబల్ చిత్రాల్లో దర్శకుల ఫోకస్ మొత్తం ఈ విడగారి బొడ్డుపైనే...

సెక్సీ హీరోయిన్స్..బొడ్డుపైనే దర్శకుల గురి!(ఫోటో ఫీచర్)

హీరోయిన్ తాప్సి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తొలి సినిమా ‘ఝుమ్మంది నాదం'తో రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేయడంతో తాప్సీ అందాలు హాట్ టాపిక్ అయ్యాయి.

 సెక్సీ హీరోయిన్స్..బొడ్డుపైనే దర్శకుల గురి!(ఫోటో ఫీచర్)

అనగనగా ధీరుడు చిత్రంలో తన హాట్ హాట్ బొడ్డు అందాలతో...దుమ్మురేపింది శృతి హాసన్. ఆ తర్వాతనే ఆమె గ్లామర్ పై దర్శకులు, ఇతర హీరోల కళ్లు పడ్డాయి.

సెక్సీ హీరోయిన్స్..బొడ్డుపైనే దర్శకుల గురి!(ఫోటో ఫీచర్)

సౌతిండియాలోని సెక్సీ హీరోయిన్లలో శ్రీయకు ప్రత్యేక స్థానం. సౌతిండియాలో దాదాపు అందరు పెద్ద హీరోలతోనూ శ్రీయ నటించింది.

సెక్సీ హీరోయిన్స్..బొడ్డుపైనే దర్శకుల గురి!(ఫోటో ఫీచర్)

ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న అంజలి....తన బొడ్డు అందాలను పెట్టుబడిగా పెట్టి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకునే ప్రయత్నంలో ఉంది.

ఇటీవలి కాలంలో విడుదలైన కొన్ని చిత్రాల సరళిని పరిశీలిస్తే ఆ విషయం ఇట్టే అవగతమౌతుంది. నయనతార, తమన్నా, ఇలియానా, తాప్సి, కాజల్, త్రిష, అనుష్క, శృతి హాసన్, శ్రీయ, అంజలి...ఇలా ఈ వరుసలో అగ్రతారకలంతా అపుడో ఇపుడో..నాభి సొగసును, నడుమందాన్ని ధారాలంగా తెరపై కుమ్మరించినవారే. ఈ భామలు నేటికీ తాజా సినిమాల్లో తమ అరవిరిసిన సిరులను చూడచక్కగా ఆవిష్కరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X