సెక్సీ ఫర్జనా ఎక్సరసైజ్ అదే..

అలా సెక్సీగా కనపడాల్సిన ప్లేస్ లలో కొవ్వు పెరిగి అసహ్యంగా కనపడుతోందని అందుకే అందరూ దూరంగా పెడుతున్నారని సమాచారం. అయితే ఈ విషయం గమనించిన ఫర్జానా వెంటనే జాగ్రత్తపడి రోజూ ఉదయం దాదాపు ఓ వంద దాకా బస్కీలు తీస్తోందని చెప్తున్నారు. ఆ ఎఫెక్టు ఈ మధ్య కుబేరులు ప్యాచ్ వర్క్ కి వచ్చినప్పుడు కనపడిందని అంటున్నారు. ఇక అంతలా ఒళ్ళు హఠాత్తుగా పెర్గటానకి రకరకాల కారణాలు,గాసిప్స్ ప్రయాణం చేస్తున్నాయి. మొదట్లో కొరియోగ్రాఫర్ గా ఉన్నామెకి ఎట్లా తన శరీరాన్ని కంట్రోల్ లో పెట్టుకోవాలో తెలుసునని,ఇప్పుడు అదే చేస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు.
అప్పట్లో ఆ వేడిలో కొన్ని పెద్ద ప్రాజెక్టులు సైతం రావటం జరిగిందని అయితే ఆమె మారిన షేప్ చూసే వారు మనస్సు మార్చుకున్నారని, అందుకే తిరిగి పట్టుదల పట్టి ఇదివరకటి కన్నా సెక్సీ లుక్ తో కనపడటానికి విపరీతంగా ప్రయత్నం చేస్తోందని అందరూ చెప్తున్నారు. అయితే అందరిలా కొవ్వు తగ్గించుకోవటానికి సైంటిఫిక్ మెదడ్స్ కి ఆమె దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది.


Click it and Unblock the Notifications











