సెక్సీ ఫర్జానా బెడ్ రెస్ట్ దాని కోసమా?

By Staff

Farzana
'భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా' తో పరిచయమైన ఫర్జానా తర్వాత నరేష్ కాంబినేషన్ లో సీమశాస్త్రి,చందనా బ్రదర్స్ చిత్రాలు చేసింది. తర్వాత మొన్న 'మల్లెపూవు'లో వేశ్య పాత్రలో కనపడి ఐటం సాంగ్ చేసింది. అందులోనూ ఏ పాత్ర ఇచ్చినా తనవి తీరా తనువుని ఎక్స్ పోజింగ్ చేయటంతో ఆమెకు వరసగా ఆఫర్స్ వస్తున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఆమె కనపడటం లేదు. దాంతో ఆమె గురించి పరిశ్రమలో ఎంక్వైరీలు మొదలయ్యాయి. దాంతో ఆమె ఫారిన్ లో ఉందనీ ప్రస్తుతం బెడ్ రెస్ట్ లో ఉందని తెలిసింది. అదేంటి హఠాత్తుగా ఆమె బెడ్ ఎందుకెక్కిందని కొందరు ఔత్సాహికులు మరింత ముందుకెళ్ళి ఎంక్వైరీ చేసారు.

దానికామె మేనేజరు ఫర్జానాకి ఆ మద్య మోకాలికి గాయం జరిగిందనీ దాని ఆపరేషన్ నిమిత్తం ఆమె ఫారిన్ వెళ్ళిందని అక్కడ డాక్టర్స్ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమన్నారని చెప్పారు.అంతేగాక ఫర్జానా కూడా ఫోన్ లో మాట్లాడుతూ డాన్స్ కి మోకాలి నొప్పి ఇబ్బంది అవుతోందని వివరించింది. అయితే కొందరు తలపండిన వారు మాత్రం అదేం కాదు...ఈ మధ్య ఫర్జానా కి కొవ్వు బాగా పెర్గింది...ముఖ్యంగా పొట్ట దగ్గర,సీట్ వద్ద అందుకే ఆమె దాన్ని తొలిగించుకోవటానికి ఫారిన్ వెళ్ళిందని క్లారిఫై చేస్తున్నారు.

ఇక్కడ కొవ్వు తొలిగింపు కార్యక్రమమం అయితే రకరకాలుగా చెప్పుకుంటారని ఆమె అక్కడికి వెళ్ళింది. నిజంగా మోకాలి ఆపరేషన్ అయితే ఇండియాలో డాక్టర్స్ లేరా...క్లినిక్కులకు కొదవా...అంటున్నారు. కరెక్టే కావచ్చుగానీ మరీ ఎక్కువ కాలం రెస్ట్ అయితే అసలు కే మోసం రావచ్చు. ఇక్కడ ఆమె సెక్సీ డాన్స్ లకు అలవాటుపడ్డ ఆమె ఫ్యాన్స్ మర్చిపోయే ప్రమాదం ఉంది కదా...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X