సెక్సీ హీరోయిన్ బెడ్ రూం సీక్రెట్స్!!

మొదటిగా మన ప్రాచీన సంప్రదాయాలు..ఆహారపు అలవాట్లుని అనుసరించటం ద్వారా సెక్స్ సామర్ధ్యాన్ని బాగా పెంచుకోవచ్చని చెబుతోంది. ఆమె మాటల్లోనే...మీ అమ్మమ్మ గానీ అత్తగారు కానీ కేసరి..బాదం కలపిన పాలు తీసుకుని మీ గదిలోకి వస్తే అర్ధం ఏమిటి. ఆమె మీకు చాలా ఉపకాకరం చేయాలనుకుంటోంది. బాదం పాలు మీలో సెక్స్ పట్ల ఆసక్తిని కలగచేస్తాయని,అది మీకు అందచేసి తమ కుటుంబ వృధ్ధికి పాటుపడదలుస్తోందనీను. అసలు ఈ సాంప్రదాయాలు ఎన్నో వేల సంవత్సరాల నుండి నిలబడటానికి కారణం అవి రుజువయివవటమేనని ..అవి తరతరాల వారిని ఇన్స్పైర్ చేయటమేనని చెప్తోంది. మనం ఆదునికత పేరుతో అవి వదిలేస్తున్నామని అందుకే మనం అన్ని రకాల ఆనందాలు కోల్పోతున్నామని అంది.
ఇక అంతేనా ఆ కార్యక్రమం ముందు స్వీట్స్ ,పళ్ళు, అల్లం,తేనె,వెన్నీల,స్ట్రీబెరీస్ తీసుకోవటం వల్ల మనం అప్పుడు అలసి పోకుండా కావల్సిన శక్తి అందుతుందని చెబుతోంది.అంతేగాక మెక్సికోలో దొరికే కొకో విత్తనాలు వల్ల చాలా ఉపయోగముంటుందని చాలా నమ్మకంగా చెప్తోంది. అంతెందుకు వేశ్యలు తమ రహస్యంగా కోకో గింజలను పేర్కొంటారని తన సెక్స్ రీసెర్చ్ ఫలితాలను వెల్లడిస్తోంది.
ఇక అన్నిటికన్నా ఆ సమయంలో వైన్ తీసుకోవటం బాగా ఉపయోగిస్తుందని అంటోంది. అంతెందుకు మీ శరీరం పై ఉన్న సెంట్ కూడా ఒక్కోసారి మ్యాజిక్ చేస్తోందని చెప్తోంది. చివరగా సెక్సీ డ్రెస్, గ్రేట్ ఫెర్ ఫ్యూమ్,రొమాంటిక్ మ్యూజిక్,సెంటెండ్ క్యాండిల్స్,అందమైన పూలు,ఆస్ట్రియర్ సూప్,టోస్టెడ్ సలాడా,వైన్ సరస శృంగారానికి తప్పని సరి అంటోంది. అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ ఆమె తన దగ్గరికి వచ్చేవారికోసం తన కిష్టమైన పద్దతులు చెబుతోందా లేక అందరికీ ఇలా ఉంటే బాగుంటుందని సలహా ఇస్తోందా అనేది మాత్రం అర్ధం కాని విషయమే.


Click it and Unblock the Notifications











