తెలుగు నిర్మాతలకు నయనతార వల

దాంతో చేతిలో ఉన్న ప్రాజెక్టులు సైతం తమ దారి తాము చూసుకున్నాయి. ఇక కొత్త నిర్మాతలెవరూ ఆమె వైపు చూడటానికై భయపడుతున్నారు. ఈ పరిస్ధితిలో తెలుగు పరిశ్రమ అయితే తనకు వర్కవుట్ అవుతుందని ఆమె ఇక్కడ దర్శక,నిర్మాతలను మేనేజర్ ద్వారా సంప్రదిస్తోంది. ఇంకా బాగా దగ్గర పరిచయమున్నవాళ్ళయితే ఫోన్ ల్లో మేటర్ చెప్పుకుని అవకాశం అడుగుతోందని తెలుస్తోంది. కొద్ది నెలల క్రిందట టాలీవుడ్ అంటేనే వద్దన్న ఆమె ఇప్పుడు సీన్ మారేసరకి ఇక్కడకు ప్రయాణం పెట్టుకుంది. ఎంతయినా తెలుగు వాళ్ళు ఉదారులు...ఎంత రెమ్యునేషన్ అయినా ఇస్తారని ఆమె నమ్మకం...


Click it and Unblock the Notifications











