పెళ్ళి పీటలు ఎక్కనున్న షకీలా

నవ్వించినా ఆమెలో అంతర్గతంగా శృంగారాన్ని అతికించేవారు మన కథకులు,దర్శకులు. కుటుంబం పోషణ కోసం శృంగార తారగా కెరీర్ ప్రారంభించిన ఆమె తర్వాత దాదాపు 250 సినిమాలకు అదే తరహాలో చేసింది. అవి నాలుగైదు భాషల్లోకి డబ్బింగై నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాయి. అలా మళయాళ చిత్రం సీమలో ఓ ట్రెండు సెట్టర్ అయిన ఆమె ఇప్పటికీ చిన్నా చితకా వేషాలు వేస్తోంది. కానీ పెళ్ళి చేసుకుని సినిమాలకు దూరమవ్వాలని యోచిస్తోందిట. త్వరలోనే వివాహ తేదీని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటిస్తారట.


Click it and Unblock the Notifications











