ఈ రాజైనా షీలాను రక్షిస్తారా?

దాంతో అంతకు ముందు చేసిన సీతాకోక చిలుక,హలో ప్రేమిస్తారా లిస్ట్ లోనే పరుగు సినిమాను సైతం కలిపిసి అవకాశాలు కోసం మళయాళ పరిశ్రమకు తరిలిపోయింది. అయితే ఈ లోగా ఆమెకు ఎమ్.ఎస్.రాజు నిర్మించనున్న మస్కా సినిమాలో ఆమె హీరోయిన్ గా సెలక్ట్ అయింది. దాంతో ఆమెలో ఆశలు మళ్ళీ మొలకెత్తాయి. మరో ప్రక్క ఆమె సెక్సీలుక్స్ తో ఉన్న ప్రోమోలు,పొటోలు మీడియాకు రిలీజ్ చేసారు. అంటే ఇమేజ్ కూడా మార్చుకోనున్నది అని తెలుస్తోంది. ఇక ఈ రాజు అమెనా రక్షించి ఆమె కెరీర్ ని గాడిలో పడేస్తారని ఆసిద్దాం.
movies telugu sheela hansika dil raju bommarillu bhaskar parugu ms raju మస్కా దిల్ రాజు బాస్కర్ పరుగు


Click it and Unblock the Notifications