»   » నడుము, బొడ్డు చూపించి పిల్లల్ని పాడుచేస్తావా..కరీనాపై దుమ్మెత్తి పోసిన మాజీ హీరోయిన్!

నడుము, బొడ్డు చూపించి పిల్లల్ని పాడుచేస్తావా..కరీనాపై దుమ్మెత్తి పోసిన మాజీ హీరోయిన్!

Subscribe to Filmibeat Telugu
Kareena Kapoor's item song : శృంగార భావజాలాన్ని రేకెత్తించి ఐటెం సాంగ్స్

వెండితెరపై విచ్చలవిడిగా అందాల ఆరబోత రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. క్రియేటివిటీ పేరుతో కొంతమంది అశ్లీలతే పరమావధిగా సినిమాలు చేస్తున్నారనే వాదన ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా జరుగుతున్న ఎఫ్ఐసీసీఐ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ సీనియర్ నటులు పాల్గొంటున్నారు. భారత సినిమా గురించి వీరి మధ్య అనేక విషయాలు చర్చకు వస్తున్నాయి. కాగా బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ కరీనా కపూర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దబాంగ్ 2 చిత్రంలో కరీనా పెర్ఫామ్ చేసిన ఫెవికాల్ సే ఐటెం సాంగ్ గురించి షబానా ప్రస్తావించారు. సినిమాల్లో ఐటెం సాంగ్స్ అవసరం లేకుండా అశ్లీలత కోసమే పెడుతున్నారని భగ్గు మన్నారు.

 అవార్డుల విజేత

అవార్డుల విజేత

షబానా అజ్మీ 70, 80 దశకంలో పలు చిత్రాల్లో నటించని బాలీవుడ్ లో స్టార్ గా ఎదిగారు. షబాగా నటనకు జాతీయ అవార్డులు సైతం దాసోహం అయ్యాయి. ఇప్పటికి ఆమె సీనియర్ నటిగా కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు.

 ఎఫ్ఐసీసీఐ కార్యక్రమంలో

ఎఫ్ఐసీసీఐ కార్యక్రమంలో

షబానా తాజగా ముంబైలో జరుగుతున్న ఎఫ్ఐసీసీఐ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హాజరైన వారి మధ్య ఇండియన్ సినిమా గురించి పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.

ఐటెం సాంగ్స్ పై మండిపాటు

ఐటెం సాంగ్స్ పై మండిపాటు

ప్రస్తుతం వస్తున్న చిత్రాలలో, సినిమా కథ పరంగా వారం లేకున్నా ఐటెం సాంగ్స్ ని చొప్పించి అశ్లీలత ద్వారా వ్యాపారం చేసే ప్రయత్నం చేస్తున్నారని షబానా మండి పడ్డారు.

కరీనాపై విమర్శల వర్షం

కరీనాపై విమర్శల వర్షం

ఈ సందర్భంగా షబానా కరీనా కపూర్ ఐటెం సాంగ్ ని ఉదహరించారు. దబాంగ్ 2 చిత్రంలోని ఫెవికాల్ సే ఇంటెమ్ సాంగ్ పై షబానా దుమ్మెత్తిపోశారు.

కేవలం అలా బిజినెస్ చేయడానికే

కేవలం అలా బిజినెస్ చేయడానికే

ఆడియన్స్ లో శృంగార పరమైన భావజాలాన్ని రేకెత్తించి ఐటెం సాంగ్స్ లో విచ్చలవిడి అశ్లీలత ద్వారా క్యాష్ చేసుకునే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆరోపించారు.

అలా చెబితే ఓకె, కానీ

అలా చెబితే ఓకె, కానీ

ఐటెం పాటలలో పెర్ఫామ్ చేసే హీరోయిన్లు కూడా ఈ విషయంపై ఆలోచించాలని అన్నారు. నాకు ఐటెం సాంగుల్లో నటించడానికి అభ్యతరం లేదు, శృంగార పరమైన నృత్యాలు చేయడానికి కూడా అభ్యతరం లేదు అని ఎవరైనా హీరోయిన్ చేబోతే ఓకె. కానీ ఐటెం పాటల వలన జరుగుతున్న పరిణామాలకు మాత్రం హీరోయిన్లే సమాధానం చెప్పవలసి ఉంటుందని అన్నారు.

నడుము, బొడ్డు టార్గెట్

నడుము, బొడ్డు టార్గెట్

కరీనా కపూర్ పెర్ఫామ్ చేసిన ఫెవికాల్ సే పాటపై తనకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయని షబానా అన్నారు. ఆ పాటలో బొడ్డు ఎక్స్పోజ్ చేస్తూ నడుము ఊపడం, కెమెరా తదేకంగా చూపడం వంటి తీవ్ర అభ్యతరకరమైన షాట్స్ ఆ పాటలో ఉన్నాయని అన్నారు.

చిన్న పిల్లలు అలా చేస్తున్నారు

చిన్న పిల్లలు అలా చేస్తున్నారు

చిన్నపిల్లలు కూడా ఆ పాటలకు డాన్స్ చేస్తున్నారు. దీనికి కరీనాకపూర్ లాంటి వాళ్ళు భాద్యత వహించక తప్పదని అన్నారు.

కత్రినా కైఫ్ బికినీపై

కత్రినా కైఫ్ బికినీపై

జిందగీ నా మిలేగే దుబారా చిత్రంలో కత్రినా కైఫ్ బికినీ గురించి కూడా షబానా అభ్యంతరం వ్యక్తం చేసారు.

English summary
Shabana Azmi fires on Kareena Kapoor Khan's item song Fevicol Se. Shabana Azmi rises issues with item songs.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu