»   » లీక్ వీడియో : లేట్ నైట్ పార్టీలో ఒళ్లు మరిచి డాన్స్ చేసిన స్టార్ హీరో,హీరోయిన్స్

లీక్ వీడియో : లేట్ నైట్ పార్టీలో ఒళ్లు మరిచి డాన్స్ చేసిన స్టార్ హీరో,హీరోయిన్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: లేట్ నైట్ పార్టీలు సెలబ్రెటీ లైఫ్ లో అతి కామన్ ధింగ్. అయితే ఈ లేట్ నైట్ పార్టీకి వెళ్లినప్పుడు అక్కడ ఏ మీడియాని కవర్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూంటారు సెలబ్రెటీలు. కానీ సెల్ ఫోన్స్ తీయగలిగే రోజులు వచ్చినప్పుడు ఆ వీడియోలు బయిటకు వచ్చేస్తున్నాయి. అలా తాజాగా లీక్ అయి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ లేట్ నైట్ పార్టీ వీడియోని మీరు ఇక్కడ చూడవచ్చు.

రీసెంట్ గా లక్స్ అవార్డ్ ల ఫంక్షన్ జరిగినప్పుడు ...బాలీవుడ్‌ స్టార్‌ హీరో, హీరోయిన్లు షారుక్‌ ఖాన్‌, దీపికా పదుకొణె లేట్‌ నైట్‌ పార్టీలో కొంతమంది ఫ్యాన్స్‌తో కలిసి చిందేశారు.దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

డం వల్ల షారుక్‌, దీపికలను కనిపెట్టడానికి కొంత సమయం పడుతుంది. . కొంతమంది షారుక్‌ అభిమానులు యూట్యూబ్‌లో ఈ వీడియోలను అప్‌లోడ్‌ చేశారు. అలాగే ఇనిస్ట్రగ్రామ్ లోనూ ఈ వీడియోలు తెగ దర్శనమిస్తున్నాయి.

షారుక్‌ నటించిన 'డియర్‌ జిందగీ' చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీపిక ప్రస్తుతం సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో 'పద్మావతి' చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు ఇరానియన్‌ దర్శకుడు మాజిద్‌ మాజిది తెరకెక్కిస్తున్న ఓ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.

English summary
A recent video has surfaced online where Shah Rukh Khan is dancing with fans during Lux Golden Rose Awards night. But before that happened, SRK took to the stage with Deepika Padukone and Madhuri Dixit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu