twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ముద్దు ఫోటో లీక్: షారుక్ కొడుకు కూడా దేశముదురే! (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ సంబంధించి ఓ ఫోటో ఒకటి ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. ఇద్దరు అమ్మాయిలతో ముద్దు పెట్టించుకుంటున్నట్లు ఉన్న ఆ ఫోటో సర్వత్రా చర్చనీయాంశం అయింది. సినిమాల్లోకి రాకముందు ఆర్యన్ అమ్మాయిలతో ఈ రేంజిలో వ్యవహారం నడిపిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.

    ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం తన హైయ్యర్ స్టడీస్ నిమిత్తం లండన్లో ఉంటున్నాడు. లండన్లోని ప్రఖ్యాత సెవెనోక్స్ స్కూల్‌లో చదువతున్నాడు. షారుక్-గౌరీ కావాలనే ఆర్యన్‌ను మీడియాకు దూరంగా ఉంచుతున్నారని, అందుకే చదువుల నిమిత్తం లండన్ పంపారని బాలీవుడ్ టాక్.

    ఇప్పటికే ఆర్యన్ హిందీ వెర్షన్ 'ఇన్ క్రెడబుల్స్'కు డబ్బింగ్ చెప్పి తన టాలెంట్ నిరూపించుకున్నాడు. అదే విధంగా మహారాష్ట్ర తైక్వాండో కాంపిటీషన్ 2010లో గోల్డ్ మెడల్ కూడా సాధించాడు. భవిష్యత్ లో ఆర్యన్ స్టార్ హీరోగా ఎదుగుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు బాలీవుడ్ విశ్లేషకులు.

    ఆర్యన్

    ఆర్యన్

    ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్న ముద్దు ఫోటో ఇదే. ఆ ఇద్దరు అమ్మాయిలు ఆర్యతో చదువుకునే వారని తెలుస్తోంది.

    పిల్లలతో షారుక్

    పిల్లలతో షారుక్

    బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తన ఇద్దరు పిల్లు సుహానా, ఆర్యన్‌తో ఇలా....

    ఆర్యన్ లండన్లో

    ఆర్యన్ లండన్లో

    ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం హైయ్యర్ స్టడీస్ నిమిత్తం లండన్లోని ప్రఖ్యాత సెవెనోక్స్ స్కూల్‌లో చదువుతున్నాడు.

    త్వరలోనే హీరోగా...

    త్వరలోనే హీరోగా...

    షారుక్ నటించిన ‘కభి ఖుషి కభి గమ్' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగ్రేటం చేసిన ఆర్యన్ ఖాన్ భవిష్యత్‌లో హీరోగా పరిచయం కాబోతున్నాడు.

    English summary
    Shah Rukh Khan's son Aryan Khan, who is studying in London these days, recently posted a picture on Instagram in which he is seen being kissed by two friends.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X