షాహీద్ కపూర్ ముద్దు గోల? ప్రేక్షకులు విలవిల!
'బొమ్మరిల్లు" చిత్రంలో హాసినిగా నటించి అందరి ప్రశంసలు పొందిన గ్లామర్ తార జెనీలియా హిందీలో 'ఛాన్స్ పే డాన్స్" చిత్రంలో షాహిద్ కపూర్ సరసన నటిస్తోంది. ఈ చిత్రంలో షాహిద్ పెదవులను జెనీలియా తన పెదవులతో లాక్ చేసేసిందట. ఈ ముద్దు సన్నివేశం మత్తేకించే విధంగా ఉంటుందట. పెద్దలు పిల్లలతో కలిసి చూసి ఎంటర్టైన్ చేసే సినిమాలో ఇలాంటి ఇమేజ్ లు చూస్తే మొదట తనను వెనకకు నెట్టుతారనే భయంతో హీరో షాహిద్ కపూర్ ఈ వేడి ముద్దు సన్నివేశాన్ని తొలగించమని బోర్డు సభ్యులను కోరుకుంటున్నాడట. హీరోయిన్ కి లేని బాధ నీకెందుకు అని షాహిద్ ఆరాతీస్తే నా అభిమానులు శతవిదీ అంటూ ఆ సీన్ చూస్తే నన్ను నిందిస్తారు అందుకే ఆ సీన్ కట్ చేయ్యండి ప్లీజ్ అని అంటున్నాడు షాహిద్ కపూర్.
షాహిద్ కపూర్ జెనీలియా ఛాన్స్ పే డాన్స్ బొమ్మరిల్లు సిద్దార్ధ కథ అరుణ్ shahid kapoor genelia chance pe dance bommarillu siddhrath katha arun


Click it and Unblock the Notifications