బికినీ భామలతో నగ్నంగా యువహీరో బర్త్ డే పార్టీ!

By Bojja Kumar

బాలీవుడ్ ప్లేబాయ్ షాహిద్ కపూర్ 31వ బర్త్ డే పార్టీ ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం గోవాలో పార్టీని ఎంజాయ్ చేస్తున్న ఈ హీరో టిట్టర్లో కాళ్లకు వేసుకునే స్లిప్పర్ల ఫోటోను పోస్టు చేశారు. ఆ స్లిప్పర్లపై ''లైఫ్ ఈజ్ షార్ట్...పార్టీ ఈజ్ నేకెడ్'' అని రాసుంది. దీన్ని బట్టి షాహిద్ గోవాలో బికినీ భామలో నగ్నంగా పార్టీ జరుపుకుంటున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. గోవాలో షాహిద్ బికినీ గర్ల్స్ తో కనిపించాడని కొందరు చెబుతుండటం కూడా ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లవుతోంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్లతో చాటు మాటు ప్రేమాయణాలు సాగించడంలో ఆరితేరిన షాహిద్ మరింత ఎంజాయ్ చేసేందుకే బికినీ భామలతో నేకెడ్ పార్టీ ప్లాన్ చేశాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇటీవల మౌసం సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకున్న షాహిద్..ఈ సంవత్సరం ఇప్పటి వరకు తేరి మేరి కహాని అనే సినిమాలో మాత్రమే నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X