ఆమె ఓ ఎద్దు..హీరో విసుర్లు

కానీ షాహిద్ ఆమెను ఎద్దుతో పోల్చటాన్ని మాత్రం చాలా మందికి నచ్చలేదు. వాళ్ళిద్దరు మధ్యా ఎన్నైనా ఉండవచ్చు గానీ ఇలా రోడ్డెక్కి కామెంట్స్ చేయటం అసహ్యంగా ఉందని అంటున్నారు. జీ న్యూస్ వారి సెలిబ్రెటీ ఛాట్ షో లో ఈ ప్రస్దావన వచ్చింది. షాహిద్, కరీనా గతంలో ఫిదా చిత్రం నుంచి చుప్ చుప్ కే దాకా చేసారు. చివరలో చేసిన జబ్ వుయ్ మెట్ అయితే సూపర్ హిట్ అయి కూర్చుంది. ఇక మీకూ సానియా మీర్జాకి ఎఫైర్ నడుస్తోందని వినపడుతోందని అంటే..నాకు ఆమె మంచి స్నేహితురాలు..అలాగే నా పర్శనల్ లైఫ్ గురించి చర్చించటం నాకు ఇష్టం ఉండదని కట్ చేసాడు.
kareena kapoor shahid kapoor jab we met zee news media sania mirza కరీనా షాహిద్ మీడియా నిర్మాత ఎద్దు జీ న్యూస్ చుప్ చుప్ కే ఫిదా జబ్ వుయ్ మెట్


Click it and Unblock the Notifications