For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆమె ఓ ఎద్దు..హీరో విసుర్లు
News
oi-Staff
By Staff
|
కానీ షాహిద్ ఆమెను ఎద్దుతో పోల్చటాన్ని మాత్రం చాలా మందికి నచ్చలేదు. వాళ్ళిద్దరు మధ్యా ఎన్నైనా ఉండవచ్చు గానీ ఇలా రోడ్డెక్కి కామెంట్స్ చేయటం అసహ్యంగా ఉందని అంటున్నారు. జీ న్యూస్ వారి సెలిబ్రెటీ ఛాట్ షో లో ఈ ప్రస్దావన వచ్చింది. షాహిద్, కరీనా గతంలో ఫిదా చిత్రం నుంచి చుప్ చుప్ కే దాకా చేసారు. చివరలో చేసిన జబ్ వుయ్ మెట్ అయితే సూపర్ హిట్ అయి కూర్చుంది. ఇక మీకూ సానియా మీర్జాకి ఎఫైర్ నడుస్తోందని వినపడుతోందని అంటే..నాకు ఆమె మంచి స్నేహితురాలు..అలాగే నా పర్శనల్ లైఫ్ గురించి చర్చించటం నాకు ఇష్టం ఉండదని కట్ చేసాడు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: kareena kapoor shahid kapoor jab we met zee news media sania mirza కరీనా షాహిద్ మీడియా నిర్మాత ఎద్దు జీ న్యూస్ చుప్ చుప్ కే ఫిదా జబ్ వుయ్ మెట్
Story first published: Monday, May 25, 2009, 17:06 [IST]
Other articles published on May 25, 2009