»   »  హనీమూన్ లేదా? భార్యతో కలిసి జిమ్‌కు వెళ్లిన స్టార్ హీరో (ఫోటోస్)

హనీమూన్ లేదా? భార్యతో కలిసి జిమ్‌కు వెళ్లిన స్టార్ హీరో (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ లవర్ బాయ్ షాహిద్ కపూర్ ఇటీవల మీరా రాజ్‌పుత్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో వీరి వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకలో కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. అనంతరం ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్‌గా జరిగింది.

షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ వెడ్డింగ్ రిసెప్షన్‌ ముంబైలోని పల్లాడియమ్ హోటల్ లో జరిగింది. ఈ వేడుకకు బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, శ్రద్ధా కపూర్, అలియా భట్, సిద్దార్థ్ రాయ్ కపూర్, సోనమ్ కపూర్, కంగనా రనౌత్ తదితరులు హాజరయ్యారు.

కొత్తగా పెళ్లయిన వారెవరైనా వెంటనే హనీమూన్ వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే షాహిద్ కపూర్ మాత్రం ఇంకా హనీ మూన్‌కు వెళ్లినట్లు లేదు. తన భార్యతో కలిసి ముంబై బాంద్రాలోని ఓ జిమ్ వద్ద కెమెరాలకు చిక్కాడు. ఆ ఫోటోలపై మీరూ ఓ లక్కేయండి.

షాహిద్-మీరా

షాహిద్-మీరా


షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ జిమ్ వద్ద ఇలా...

కొత్తగా పెళ్లయింది

కొత్తగా పెళ్లయింది


ఈ ఇద్దరికీ ఇటీవలే కొత్తగా పెళ్లయింది. అప్పుడే ఇద్దరూ ఇలా జిమ్ బాట పట్టారు.

షాహిద్ కపూర్-మీరా రాజ్ పుత్

షాహిద్ కపూర్-మీరా రాజ్ పుత్


క్రమం తప్పకుండా జిమ్ చేసే అలవాటు ఉన్న షాహిద్ కపూర్ దాన్ని ఇలానే మెయింటేన్ చేస్తున్నాడన్నమాట.

వెంటనే కార్లోకి

వెంటనే కార్లోకి


తమను మీడియా రిపోర్టర్లు ఫోటోలు తీస్తున్న విషయం తెలిసి పరుగు పరుగున తమ కార్లో చెక్కేసారు.

జిమ్ దుస్తుల్లో

జిమ్ దుస్తుల్లో


షాహిద్ కపూర్, మీరా రాజ్ పుత్ జిమ్ దుస్తులు ధరించి...

సిఖ్ వెడ్డింగ్

సిఖ్ వెడ్డింగ్


జులై 7న సిఖ్ సాంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది.

వెడ్డింగ్ పిక్

వెడ్డింగ్ పిక్


వీరి పెళ్లి వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.

ముంబై రిసెప్షన్

ముంబై రిసెప్షన్


బాలీవుడ్ ప్రముఖులందరినీ ఆహ్వానించి ముంబైలో గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెఫ్షన్ నిర్వహించారు.

మీరా స్నేహితులు

మీరా స్నేహితులు


తన స్నేహితులతో కలిసి మీరా రాజ్ పుత్

మెహందీ

మెహందీ


మెహందీ వేడుకకు సంబంధించిన మీరా రాజ్ పుత్ ఫోటో

English summary
Newlyweds Shahid Kapoor and Mira Rajput were recently spotted coming out of a Bandra gym. This time also, both Shahid Kapoor and Mira Rajput were holding each other's hand.
Please Wait while comments are loading...