Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భార్య పెదాలను ముద్దాడిన ఫోటోను షేర్ చేసిన హీరో (ఫోటోస్)
ముంబై: బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ తన భార్య మీరాతో కలిసి ఇటీవలే తమ ఫస్ట్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ యానివర్సరీ వారికి ఎంతో స్పెషల్...త్వరలో ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. సెప్టెంబర్లో మీరా ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది.
Also Read: హీరోయిన్ శ్రద్ధ కపూర్‌కు ఆ ఉగ్రవాది వీరాభిమాని (ఇవే సాక్ష్యం)
త్వరలో అమ్మానాన్నలు కాబోతున్న ఈ జంట తొలి మ్యారేజ్ యానివర్శరీని మరిత హ్యాపీగా జరుపుకున్నారు. షాహిద్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో భార్యను ముద్దాడుతున్న ఓ స్వీట్ ఫోటోను అభిమానుల కోసం షేర్ చేసారు. తాము ఎంత సంతోషంగా ఉన్నామో చెప్పడానికే షాహిద్ ఈ ఫోటో షేర్ చేసారు.
Also Read: వావ్...దీపిక పదుకొన్ నిజంగానే సెక్సీ క్వీన్! (ఫోటోస్ షూట్)
షాహిద్ కపూర్ కూడా ఎంతో ఎగ్జైట్మెంటుతో ఉన్నారు. ప్రెగ్నెన్సీతో ఉన్న భార్యను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నాడు. భార్యతో దిగిన ఫోటోలను, సెల్ఫీలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ ఆనంద పడిపోతున్నాడు.
షాహిద్-మీరా వివాహం గతేడాది జులైలో జరిగింది. వాస్తవానికి షాహిద్ సినీ రంగానికే చెందిన హీరోయిన్ ను పెళ్లాడతారని భావించారు. అందుకు కారణం గతంలో షాహిద్ పలువురు హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్నట్లు వార్తలు రావడమే. ఆశ్చర్యంగా షాహిద్ బాలీవుడ్ తో సంబంధం లేని అమ్మాయిని పెళ్లాడారు.

ముద్దు
ఫస్ట్ మ్యారేజ్ యానివర్శరీ సందర్భంగా షాహిద్ షేర్ చేసిన ఫోటో..

షాహిద్
భార్య మీరాతో కలిసి సెల్పీ ఫోజు ఇచ్చిన షాహిద్.

విదేశీ పర్యటనలో..
భార్య మీరాతో కలిసి షాహిద్ విదేశీ పర్యటనలో ఉన్న సందర్భంలోని ఫోటో ఇది.

ప్రేమ
షాహిద్, మీరా దంపతుల మధ్య ప్రేమానురాగాలకు నిదర్శనం ఈ ఫోటో..

జోడీ అదిరింది
మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. షాహిద్, మీరా జోడీ అదిరింది కదూ..

ఫ్లైట్ జర్నీ
షాహిద్, మీరా ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పటి ఫోటో ఇది...

బ్యూటిఫుల్ కపుల్
షాహిద్, మీరాలను చూసిన ఎవరైనా బ్యూటిఫుల్ కపుల్ అని అనకుండా ఉండలేకపోతున్నారు.