హౌస్ అరెస్టులో హీరో

ఆ కొద్ది రోజులు ఆమెను కొత్తగా తీర్చిదిద్దేందుకు డిజైనర్స్,మేకప్ వాళ్ళతో సందడి చేసాడు.అలాగే మీడియా వాళ్ళ నుండి సాధ్యమైనంత దూరంగా ఉండమని కూడా ఆదేశించటంతో సెల్ కూడా ఎత్తని స్ధితిలో షాహిద్ పడిపోయాడు.అయితే మొన్నీ మధ్య తప్పని స్ధితిలో బయిటకు వచ్చాడు. అయితే అటువంటి అవకాశం కోసమే చూస్తున్న లోకల్ మీడియాని తప్పించుకునేందుకు టీ షర్ట్ అడ్డం పెట్టుకుని ముందుకు వెళ్ళాడు.తన చాక్లెట్ బాయ్ లుక్ నుండి బయిటపడేందుకు విశాల్ ఇచ్చిన సలహా ప్రకారం ఇవి చేస్తున్నాడని అతని సన్నిహితులు చెప్తున్నారు. మొత్తానికి షాహిద్ యాక్షన్ హీరోగా త్వరలో మనకు దర్శనమివ్వబోతున్నాడన్నమాట.


Click it and Unblock the Notifications











