పెద్ద సినిమా వాయిదా

ఇక్కడ రజనీకాంత్ పోషించిన పాత్రలో షారుఖ్ ఖాన్ కనిపిస్తారు. ఇర్ఫాన్‌ఖాన్, లారాదత్తా జంటగా నటించారు. ఇక దీపికా పదుకొణె, కరీనా కపూర్‌లు అందాలు ఆరబోస్తారు. షారుఖ్, కరీనాల మధ్య చిత్రీకరించిన పాట హైలైట్‌గా నిలుస్తుందని బాలీవుడ్ జనాలు చెప్పుకొంటున్నారు. తొలుత ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబరు 24న విడుదల చేయాలని భావించారు. అయితే ఇప్పుడా తేదీని వాయిదా వేశారు. నవంబరు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నారు. విడుదల తేదీని ఎందుకు వాయిదా వేశారన్నది ప్రకటించలేదు.
ఇక షారూఖ్ ఖాన్,కరణ్ జోహార్ లు మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే.అదే రోజున కరణ్ జోహార్ దోస్తానా సినిమా కాడా రిలీజ్ కావటం మరో విశేషం.జాన్ అబ్రహం, మరి ఈ హీరో తన స్నేహితుడుని తెరమీదే గానీ బయిట ఆదుకోడా అని బాలీవుడ్ లో జోక్ లు వేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











