రేర్ ఫొటోలు : పవన్ ని కలవటానికి ముందే షారూఖ్ తో ఫుట్ బాల్

By Srikanya

ముంబయి: మీకు గుర్తుందా... 'పవన్ కళ్యాణ్' 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్ర షూటింగ్ గుజరాత్ లో ఆ మధ్యన జరిగింది. ఓ రోజు సర్దార్ టీమ్ బస చేస్తున్న హోటల్ కు అనుకోకుండా ఒకప్పటి టీమ్ ఇండియా కెప్టన్, లెజండరీ క్రికెటర్ 'కపిల్ దేవ్' వచ్చి పవన్ ను కలిసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

పవన్ బస చేస్తున్న హోటల్ కు వచ్చి పవన్ కళ్యాణ్ తో కలిసి కాసేపు సరదాగా మాట్లాడారు. ఈ సందర్బం లో కపిల్ పవన్ సినిమాలను, నటనను తెగ పొగిడారు. పవన్ కూడా కపిల్ ఇండియా టీమ్ కు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. వీరిద్దరి కలయికతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం కాస్త ఆసక్తికరంగానూ..సందడిగానూ మారింది.

అయితే సినీ సెలబ్రెటీలతో కపిల్ దేవ్ కు పరిచయాలు కొత్తేమి కాదు...ఆయన గతంలోనూ షారూఖ్ ఖాన్ తో ఫుట్ బాల్ ఆడారు. నమ్మబుద్ది కావటం లేదా..క్రికెట్ ఆడకుండా... ఫుట్ బాల్ ఆడటం ఏంటి అంటారా..అయితే మీరు ఈ క్రింది స్లైడ్ షో చూడాల్సిందే.

ప్రారంభరోజుల్లో సూపర్ స్టార్ ఇలా...(మీరు చూడని ఫొటోలు)

దిల్ వాలే చిత్రంలో షారూఖ్ ..ఫుట్ బాల్ ఆడుతూ కనిపిస్తాడు. అలాగే నిజ జీవితంలోనూ క్రికెట్ లెజండ్ కపిల్ దేవ్ తో కలసి ఆయన ఫుట్ బాల్ ఆడాడు. ఆడితే క్రికెట్ ఆడాలి కానీ ఈ ఫుట్ బాల్ ఆడటం ఏమిటీ..మేం నమ్మం అంటారా..అయితే మీరు ఈ ఫొటోలు చూడాల్సిందే. వీరిద్దరూ ఫుట్ బాల్ ఆడుతూ ఎంజాయ్ చేసిన క్షణాల ఫొటోలు మీకు అందిస్తున్నాం..మీరు చూసి ఎంజాయ్ చేయండి.

షారుక్ కోసం ఫాం హౌస్‌లో రామ్ చరణ్ పార్టీ (ఫోటోస్)

ఇక ఈరోజు ఫ్యాన్‌ ట్రైలర్‌ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్‌ చిత్రబృందం మరో కొత్త పోస్టర్‌ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. ఈరోజు నిర్మాణ దిగ్గజం యశ్‌రాజ్‌ ఫిలింస్‌ స్టూడియోలో ఈ ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. మనీశ్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

స్లైడ్ షోలో ..షారూఖ్ వింటేజ్ ఫొటోలు ..కామెంట్స్ ..

కపిల్ తో

కపిల్ తో

బాల్ తన్నేసి, కపిల్ కు ఇలా అడ్డుగా వెళిపోయా...ఇక విజయాం నాదే కదా

కీపింగ్

కీపింగ్

క్రికెట్ లో అత్యంత కష్టమైందే ఆవికెట్ కీపింగ్....నేను బాగానే ఆడతాను

తన్నితే

తన్నితే

పుట్ బాల్ ని తన్నితే వెళ్లి కోర్టులో పడాల్సిందే.

ఆదిగో

ఆదిగో

నుప్పు మిస్ అయ్యావు...బాల్ సిక్స్ కు చేరిపోయింది....నావైపు మాని బంతి వైపు చూడు బాబు.

షాక్

షాక్

నేను బాల్ వేస్తే....మాల్యా అయినా సర్ షాక్ అవ్వల్సిందే. విజయమాల్యా తో కలిసి క్రికెట్ ఆడుతూ..

ప్లేయర్ గా

ప్లేయర్ గా

షారూఖ్ ఎన్నో సినిమాల్లో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించటం గమనించవచ్చు.

ఎక్సపెక్ట్

ఎక్సపెక్ట్

క్రికెట్...పుట్ బాల్ అనుకున్నారేమో...నాకు బాడ్మిటన్ కూడా వచ్చు....దిల్ వాలే సెట్ లో సరదాగా ఆడాను కూడా

నాకోసం

నాకోసం

నా ఆట చూడటానికి కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారని...ఇలా ఓపెన్ గా అడుతున్నా. హైదరాబాద్ లో దిల్ వాలే సెట్ లో సరదాగా

ఇంట్రెస్ట్

ఇంట్రెస్ట్

షారూఖ్ తొలి నుంచి కొంచె ఖాళీ దొరికితే చాలు ఏదో ఒక ఆటలో బిజీ అయిపోతారు. ఆయనకు స్పోర్ట్స్ అంటే ప్రాణం

సైనాతో

సైనాతో

నాకు కోచ్ మాత్రం సైనానే....ఇంతకు మించి నాకు మరోకరు దొరకలేదు

పవన్ విషయానికి వస్తే...

పవన్ విషయానికి వస్తే...

తన లొకేషన్‌లో కపిల్‌ని చూసి ఆనందపడిన పవన్ తన ప్రస్తుత సినిమాల గురించి తెలియజేస్తూ ఇండియన్ క్రికెట్‌కు కపిల్ సేవలను పవన్ కొనియాడరట.

అడిగి మరీ..

అడిగి మరీ..

పవన్ కళ్యాణ్ తో ఫొటో దిగాలని వేలమంది ఫ్యాన్స్ కలలు కంటారు. అందుకోసం ప్రయత్నిస్తారు. అయితే పవన్ కు ఎవరితో ఫొటో అడిగి మరీ దిగాలని ఉంటుంది అంటే ఇదిగో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ తో . ఆయనతో అడిగి మరీ ఫొటోలు దిగారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X