»   » గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్: అంబానీ ఇంట్లో సినీస్టార్ల సందడి (ఫోటోస్)

గణేష్ చతుర్థి సెలబ్రేషన్స్: అంబానీ ఇంట్లో సినీస్టార్ల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

'గణేష్ చతుర్థి' సందర్భంగా ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ ఇంట భారీ వేడుక జరిగింది. ఈ వేడుకకు దేశంలోని హై ప్రొఫైల్ వ్యక్తులు, బాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. బాలీవుడ్ నుండి షారుక్ ఖాన్, ప్రియాంక చోప్రా, రణవీర్ సింగ్, దీపిక పదుకోన్, రణబీర్ కపూర్ లాంటి తారలు హాజరయ్యారు.

త్వరలో బాలీవుడ్ సినిమా రంగంలో అడుగు పెట్టబోతున్న శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. స్టైలిష్ ట్రెడిషనల్ దుస్తుల్లో ఈ ఇద్దరూ హైలెట్ అయ్యారు.

దీపిక పదుకోన్-రణ్ వీర్

దీపిక పదుకోన్-రణ్ వీర్

బాలీవుడ్ ప్రేమజంట దీపిక పదుకోన్, రణ్ వీర్ కపూర్ ఇద్దరూ కలిసి ఒకే కారులో ఈ వేడుకకు రావడం విశేషం. దీపిక పదుకోన్ ధరించిన చీర బంగారు వర్ణంలో తలతల మెరుస్తూ ఈ వేడుకలో హైలెట్ అయింది.

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వచ్చిన వెంటనే ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ స్వయంగా వచ్చి షారుఖ్‌ను రిసీవ్ చేసుకున్నారు.

ప్రియాంక లుక్ సూపర్

ప్రియాంక లుక్ సూపర్

పింక్ కలర్ అనార్కలి డ్రెస్‌లో హాజరైన ప్రియాంక చోప్రా తన బ్యూటిఫుల్ లుక్‌తో అక్కడ ఉన్న అందరి దృష్టిని ఆకర్షించింది.

రణబీర్ కపూర్

రణబీర్ కపూర్

అనంత్ అంబానీ ఫేవరెట్ హీరోల్లో రణబీర్ కపూర్ ఒకరు. అందుకే అతడు రాగానే కారు వద్దకు వెళ్లి స్వయంగా రిసీవ్ చేసుకున్నారు అనంత్.

ఇన్ సైడ్ పిక్

ఇన్ సైడ్ పిక్

అంబానీ ఇంట జరిగిన గణేష్ చతుర్థి వేడుకకు సంబంధించిన ఇన్ సైడ్ పిక్. ఓ అభిమానితో కలిసి ఫోటోకు ఫోజు ఇచ్చిన రణవీర్, దీపిక.

సారా అలీ ఖాన్

సారా అలీ ఖాన్

సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ గులాబీ రంగు డ్రెస్సులో ఎంతో అందంగా దర్శనమిచ్చింది. త్వరలో ఈ బ్యూటీ ‘కేదార్‌నాథ్' అనే బాలీవుడ్ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.

ఝాన్వి కపూర్

ఝాన్వి కపూర్

అంబానీ ఇంట జరిగిన గణేష్ చతుర్థి వేడుకలో శ్రీదేవి కూతురు ఝాన్వి కపూర్.

నీతా అంబానీ

నీతా అంబానీ

గణేష్ చతుర్థి వేడుకలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న నీతా అంబానీ.

జాన్ అబ్రహం

జాన్ అబ్రహం

అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలో జాన్ అబ్రహం, కుల్వంత్.

అమీర్ ఖాన్ దంపతులు

అమీర్ ఖాన్ దంపతులు

అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలో అమీర్ ఖాన్ దంపతులు.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్.

సచిన్ దంపతులు

సచిన్ దంపతులు

అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలో సచిన్ టెండూల్కర్ దంపతులు.

అమితాబ్

అమితాబ్

అబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలో అమితాబ్ బచ్చన్,.

కరిష్మా కపూర్

కరిష్మా కపూర్

అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలో కరిష్మా కపూర్.

సంజయ్ దత్

సంజయ్ దత్

అంబానీ ఇంట్లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలో సంజయ్ దత్ దంపతులు.

English summary
Ambanis hosted a high-profile bash to celebrate Ganesh Chaturthi, which was attended by celebs including Shahrukh Khan, Priyanka Chopra, Ranveer Singh, Deepika Padukone, Ranbir Kapoor and others.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu