ఆపరేషన్ 'షారూక్' సక్సెస్

సాయంత్రం 4.30 నిముషాలకు శస్త్రచికిత్స మొదలుపెట్టి గంటన్నరపాటు చేశారు. ఆయన్ను ఒకటి లేదా రెండు రోజులపాటు చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాల్సి ఉందని, ఆ తర్వాత ఇంటికి పంపిస్తామని వైద్యులు చెప్పారు. షారుక్ మరో ఆరు వారాల దాకా సినిమాల్లో నటించే అవకాశం లేదని తెలుస్తోంది. 6 నెలల దాకా ఫైట్లు చేయడానికి వీలుకాదని సమాచారం.ఇక షారూఖ్ కోలుకోవాలని అభిమానులు ఎక్కడికక్కడ ప్రార్ధనలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











