మహిళలకు స్వాతంత్రం రావాలి : షారుఖ్

దేశంలో స్త్రీ పురుషులకు సమాన అవకాశాలు ఉండాలని, అన్ని రంగాల్లోనూ స్త్రీలకు తగిన భాగస్వామ్యం కల్పించాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన మన దేశంలో ప్రజలంతా విశాల దృక్ఫథంతో ఆలోచించాలని ఆయన సూచించారు. దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని షారుఖ్ ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











