శైలజా రెడ్డి అల్లుడు.. ప్రీరిలీజ్ బిజినెస్‌లో దుమ్మురేపుతున్న చైతు!

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చైతు సరసన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది.

రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడే ప్రారంభమైంది. ఓవర్సీస్, డిజిటల్,రెస్ట్ ఆఫ్ ఇండియా హక్కులు మూడింటి కోసం ఓ సంస్థ ఫ్యాన్సీ ప్రైస్ ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 14 కోట్లకు ఈ హక్కులని దక్కించుకునేందుకు ఆఫర్ ఇచ్చారట.

Shailaja Reddy Alludu Shocking Pre Release Business

నాగ చైతన్య చిత్రానికి ఈ స్థాయిలో ప్రీరిలీజ్ ఆఫర్ దక్కడం నిజంగా విశేషమే. ఈ చిత్రంపై మంచి బజ్ నెలకొని ఉంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే అభిప్రాయం అందరిలో నెలకొని ఉంది. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X