Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరో సెన్సేషన్‌కు షకలక శంకర్ రెడీ.. ఐటమ్‌సాంగ్‌తో క్రేజీగా!
కమెడియన్ గానే కాకుండా హీరో గా కూడా దూసుకుపోతున్న షకలక శంకర్ తాజాగా తాను హీరో గా నటించిన శంభో శంకర చిత్రం ఘనవిజయం సాధించింది. ఇప్పుడు అంతే ఉత్సాహంగా మన నవ్వుల వీరుడు షకలక శంకర్ డ్రైవర్ రాముడు సినిమాని శరవేగంగా పూర్తిచేస్తున్నాడు. ప్రస్తుతానికి ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పటికే విడుదల అయినా పోస్టర్, మొదటి టీజర్ కు మంచి స్పందన వచ్చింది. షకలక శంకర్ హీరో గా నటించిన రెండో సినిమా పై అంచనాలు పెరిగాయి.
ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ సత్య మాట్లాడుతూ... మా సినిమా డ్రైవర్ రాముడు చిత్రీకరణ దాదాపు పూర్తియింది. ప్రస్తుతానికి భారీ సెట్ లో ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నాం. శివశంకర్ మాస్టరు ఈ పాటని చిత్రీకరిస్తున్నారు. షకలక శంకర్ గారు సినిమా అవుట్ ఫుట్ చూసి చాల హ్యాపీ గా ఉన్నారు. మా నిర్మాతలు K. వేణు గోపాల్ , ఎమ్ ఎల్ రాజు, టీ . కీరత్ బాగా ఖర్చు పెడుతున్నారు. సినిమా చాల బాగావస్తుంది. త్వరలోనే విడుదల చేస్తాం.
నిర్మాతలు మాట్లాడుతూ "మా డ్రైవర్ రాముడు సినిమా ఊహించిన దానికంటే చాల బాగావచ్చింది. మా దర్శకుడు రాజ్ సత్య భారీ సినిమా లాగా చిత్రీకరిస్తున్నారు. సంగీత దర్శకుడు సునీల్ కశ్యాప్ ఇచ్చిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్. ప్రస్తుతానికి భారీ సెట్ లో యువతని ఉరుతలూగించే ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది త్వరలోనే సినిమా విడుదలకు అని కార్యక్రమాలు పూర్తి చేస్తాము" అని తెలిపారు.
ఈ
చిత్రంలో
శంకర్,
అంచల్
సింగ్,
ప్రదీప్
రావత్,
నజర్
,
తాగుబోతు
రమేశ్,
ధన్
రాజ్,
మహేష్
విట్టా
నటిస్తున్నారు.
బ్యానర్-
సినిమా
పీపుల్స్
సమర్పణ
-
మాస్టర్
ప్రణవ్
తేజ్
మ్యూజిక్
-
సునీల్
కశ్యాప్
ఆర్ట్
-
రఘు
కులకర్ణి
డిఓపి
-
అమర్
నాథ్
నిర్మాతలు
-
K.
వేణు
గోపాల్
,
ఎమ్
ఎల్
రాజు,
టీ
.
కీరత్
దర్శకత్వం
-
రాజ్
సత్య