షకీలాని కట్టుకోబోయే వ్యక్తి డిటేల్స్
మాజీ సెక్స్ బాంబ్ షకీలా ని చేసుకోబోయే వ్యక్తి పేరు పి.జి.సతీష్. అతను చెన్నై కి చెందిన పారిశ్రామిక వేత్త. అలాగే తమిళ హీరో విజయకాంత్ డి.ఎమ్.డి.క్ పార్టీతో సన్నిహిత సంభంధాలు ఉన్నావాడు. అలాగే అతనితో ఆమెకు ఎంగేజ్ మెంట్ నెల క్రితం చోటు చేసుకుంది. ఇక పెళ్ళి 2010 జూన్ లో జరగనుంది. మొదట అతని వివరాలు పర్మిషన్ తీసుకుని వివరిస్తానని చెప్పిన ఆమె మీడియాకు ఈ విశేషాలు లేటెస్ట్ గా తెలియచేసింది. అలాగే తను ఎక్కడ పెళ్ళి చేసుకోబోయేది,వివాహం జరిగే తేది త్వరలో తెలియచేస్తానంది. అంతేగాక వివాహం తన నటనకు అడ్డు రాదని, తర్వాత కూడా కొనసాగిస్తానని అబిమానులుకు హామీ ఇస్తోంది.


Click it and Unblock the Notifications











