Don't Miss!
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Lifestyle ఇవి తింటే మీ జుట్టు చాలా బలంగా మారుతుంది.. బట్టతల కూడా రాదు..
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నా కుంది కాబట్ట్..విప్పి చూపిస్తా మీకేంటి ప్లాబ్లం
ఎక్సపోజ్ చేయటానికి, అంగాంగ ప్రదర్శనకు తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని పాపులర్ పాప్‌స్టార్ షకీరా వాదిస్తోంది. తొడుక్కునే దుస్తులు సైజ్ తగ్గిస్తూ..తన కాళ్లను తెగ చూపిస్తోంది.అలాగే టైట్ ఫిట్స్..ఒక్కోసాకి కొన్ని భాగాలు నగ్నంగా చూపుతూ రెచ్చకొడుతోంది. ఆ విషయాలను మీడియాలో వివరిస్తూ.. తానో మహిళగా ఎదిగానని, తన అందాన్ని చూపించడానికి తనకు అభ్యంతరం లేనపుడు ఇతరులకు ఎందుకని వాదిస్తోంది. సాధారణంగా ఎవరైనా పొట్టిగా ఉంటే వారిని చూసి ప్రజలు జాలిపడతారని, కానీ తాను మాత్రం తన పొట్టి కాళ్లంటే గర్వంగా ఫీలవుతానని, అందుకే వాటిని ప్రదర్శిస్తానని చెబుతోంది. తాను పన్నెండేళ్ల వయసులో జిమ్నాస్టిక్స్ చేశానని, అందుకే తన కండరాలు ఇంకా పట్టు కోల్పోలేదని వివరించింది. గట్టిగా నెలరోజులు వ్యాయామాలు చేస్తే తన శరీరం మంచి షేపులోకి వస్తుందని అంది. ఏదైమైనా అభిమానుల కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుని మరీ ఎక్సపోజింగ్ చేస్తోందన్నమాట. ఇక షకీరా తన వయస్సు మీదపడుతున్న కొద్దీ అందాలను పదునెక్కిస్తూ రెచ్చగొట్టే మ్యూజిక్ ఆల్బమ్స్ విడుదల చేస్తోంది. ముప్పై రెండేళ్ళ ఈ ముద్దుగుమ్మ తాజా ఆల్బమ్ షి ఊల్ఫ్ మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే హిప్స్ డోంట్ లై ఇప్పటికీ డౌన్ లోడ్స్ లో రికార్డులు సృష్టిస్తోంది.