జూ ఎన్టీఆర్ ‘శక్తి’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
జూ ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న 'శక్తి" చిత్రాన్ని ఏప్రిల్ 1, 2011న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈచిత్రం ప్రస్తుతం పోచంపల్లిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తమ వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉందనీ, ఇదొక పవర్ ఫుల్ కథ అనీ ఎన్టీఆర్ అంటున్నారు. తన కెరీర్ లోనే ఇది సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు జోడీగా ఇలియానా నటిస్తోంది.
శక్తి జూ ఎన్టీఆర్ మెహర్ రమేష్ మణిశర్మ అశ్వనీదత్ జాకీషరఫ్ పూజాబేడీ సోనూ సూద్ jr ntr shakti meher ramesh ashwini dutt sonu sood


Click it and Unblock the Notifications