డెహ్రాడూన్ లో '3 ఇడియేట్స్'తో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఇలియానా...!

By Sindhu

హిందీ బ్లాక్ బస్టర్ '3 ఇడియేట్స్' తమిళ, తెలుగు రీమేక్ రెండో షెడ్యులు షూటింగు ప్రస్తుతం డెహ్రాడూన్ లో జరుగుతోంది. గత రెండు రోజుల నుంచీ జరుగుతున్న ఈ షూటింగులో హీరో విజయ్, జీవా, శ్రీకాంత్ పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఓ పాటను, ముఖ్య సన్నివేశాలను దర్శకుడు శంకర్ అక్కడ చిత్రీకరిస్తున్నాడు. నేటి (మార్చి 7) నుంచి కథానాయిక ఇలియానా కూడా షూటింగులో పాల్గొంటోంది. హిందీ ఒరిజనల్ వెర్షన్ తీసిన లోకేషన్లలోనే ఈ షూటింగును కూడా చేస్తున్నారు.

తమిళంలో దీనికి 'నన్బన్' టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. ఇదిలా ఉంచితే, మహేష్ బాబు ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో, తెలుగు వెర్షన్ కి కూడా విజయ్ నే హీరోగా కంటిన్యు చేయచ్చని అంటున్నారు. హేరిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్లోని ట్యూన్స్ ని వాడకుండా అన్నీ ఫ్రెష్ గా చేస్తున్నాడు!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X