శంకర్ మాయాజాలం 'రోబో'

అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని అయ్యంగార్ ఇంటర్నేషనల్ మరియు యూరోస్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మిస్తుండగా 'జురాసిక్ పార్క్" చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్ చేసిన స్టాన్ విన్‌స్టన్ ఈ చిత్రానికి స్పెషల్ ఎఫెక్ట్స్ చేస్తున్నారు అలాగే 'ది లెజెండ్, ది మ్యాట్రిక్స్" లాంటి హాలీవుడ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన చైనీస్ మార్షల్ ఆర్ట్స్ స్టంట్ మాస్టర్ ఈన్ వూ పింగ్ 'రోబో" చిత్రానికి స్టంట్స్ నిర్వహిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలతో రూపొందుతున్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది..
shankar robo rajini kanth aishwarya ramoji film city jurassic park రజనీ శంకర్ రామోజీ ఫిల్మ్ సిటీ ఐశ్వర్యరాయ్


Click it and Unblock the Notifications