»   »  బూతు ప్రపంచాన్ని వీడి...మన సినిమాల్లోకి (ఫోటోలు)

బూతు ప్రపంచాన్ని వీడి...మన సినిమాల్లోకి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సన్నీ లియోన్ బాటలో బూతు సినిమాల ప్రపంచం నుండి ఇండియన్ సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టబోతోంది మరో విదేశీ బ్యూటీ. పెద్దలకు మాత్రమే పరితమైన పచ్చి శృంగారంతో కూడిన చిత్రాల్లో నటించిన సన్నీ లియోన్ జిస్మ్ 2 చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే బాటలో శాంతి డైనమైట్ అనే భామ రాబోతోంది.

ప్రస్తుతం కామసూత్ర 2డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న రూపేష్ ఫాల్ తర్వాత తీయబోయే సినిమాలో శాంతి డైనమైట్ అవకాశం దక్కించుకుంది. గ్యాంగ్ స్టర్, హారర్, ఎరోటిక్(సెక్స్) అంశాలతో ఈచిత్రం తెరకెక్కబోతోంది. ఈ విషయాన్ని నిర్మాత రూపేష్ పాల్ స్వయంగా వెల్లడించారు.

శాంతి డైనమైట్ గత జీవితం గురించి తనకు బాగా తెలుసని, ఆమె ఇండియన్ సినిమాల్లో పని చేయడానికి చాలా ఆసక్తి చూపుతోందని రూపేష్ పాల్ తెలిపారు. తన సినిమాకు ముగ్గురు విదేశీ అమ్మాయిల పాత్రలు కావాలి. అందులో ఒక పాత్రకు శాంతి డైనమైట్ సరిగ్గా సరిపోతుందని రూపేష్ పాల్ తెలిపారు.

శాంతి డైనమైట్‌కు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో...

శాంతి డైనమైట్

శాంతి డైనమైట్


శాంతి డైనమైట్ అసలు పేరు సోఫియా. ఉగాండాలో జన్మించింది. తర్వాత తన పేరును శాంతి డైనమైట్‌గా మార్చుకుంది.

భారత మూలాలు..

భారత మూలాలు..


సన్నీ లియోన్ మాదిరిగా...శాంతి డైనమైట్ కూడా భారత మూలాలను కలిగి ఉంది. ఆమె తల్లిదండ్రుల్లో ఒకరు ఇండియన్ కాగా, మరొకరు గ్రీకు దేశానికి చెందిన వారు.

బ్రిటిష్ టీవీ షోలలో...

బ్రిటిష్ టీవీ షోలలో...


శాంతి డైనమైట్ బ్రిటిష్ అడల్ట్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. యూకె టీవీ ఛానళ్లలో పలు అడల్ట్ చాట్ షోలలో పాల్గొంది.

ప్లేబాయ్ గర్ల్

ప్లేబాయ్ గర్ల్


శాంతి డైనమైట్ ఇండియన్-గ్రీకు సంతతికి చెందిన భామ. ప్లేబాయ్ మేగజైన్ కోసం న్యూడు ఫోజులు ఇచ్చిన తొలి ఇండియన్‌గా ఆమె రికార్డుల కెక్కింది. పలు అడల్ట్ చిత్రాల్లోనూ నటించింది.

సన్నీలియోన్‌‌తో గొడవ

సన్నీలియోన్‌‌తో గొడవ


రాగిణి ఎంఎంఎస్ 2 చిత్రానికి సంబంధించిన బాబీడాల్ వీడియో అప్పట్లో వివాదాస్పదం అయింది. శాంతి డైనమైట్ మాట్లాడుతూ ‘సన్నీ లియోన్ ‘బాబీడాల్' సాంగులో నా కాన్సెప్టును కాపీ కొట్టింది. అది చూసిన తర్వాత నేను కూడా షాకయ్యాను. ఇలా చేయడం నన్ను చాలా అప్ సెట్ చేసింది. ఇంకొకరి కాన్సెప్టును కాపీ కొట్టడం సరైన చర్య కాదు అని అన్నారు.

English summary
Sunny Leone made her Bollywood debut with Jism 2. Now, another adult star, Shanti Dynamite, who is often compared to Sunny, is set to enter the Hindi film industry with producer Rupesh Paul’s next. It is being described as a “gangster-erotica-horror” film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu