Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
బాహబలి2లో ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పిన పవన్ విలన్
బాహుబలి2 హిందీ వెర్షన్లో ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పే అవకాశం రావడంపై నటుడు శరద్ కేల్కర్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఈ సినిమాకు పనిచేయటం చాలా ఆనందంగా ఉందని శరద్ అని ట్వీట్ చేశారు
బాహుబలి2 హిందీ వెర్షన్లో ప్రభాస్‌కు డబ్బింగ్ చెప్పే అవకాశం రావడంపై నటుడు శరద్ కేల్కర్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. 'బాహుబలి కన్‌క్లూజన్‌లో భాగం కావడం గర్వంగా ఉంది. ఈ సినిమాకు పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. రాజమౌళి గారికి కృతజ్ఞతలు. ట్రైలర్ త్వరలోనే వస్తున్నది' అని శరద్ ట్విట్టర్లో పేర్కొన్నాడు.
గతంలో కూడా బాహుబలి బిగినింగ్‌లో ప్రభాస్ పాత్రకు కూడా ఆయన డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా బాహుబలి2 చిత్రం ఏప్రిల్ 28న విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మార్చి 15న విడుదల కానున్నది. ఆడియో కార్యక్రమాన్ని మార్చి 25న జరిపే అవకాశం ఉంది.
Honoured to be a part of #BaahubaliTheConclusion. Thank u @ssrajamouli sir. Trailer coming soon. #VoiceOfBaahubali @karanjohar @DharmaMovies pic.twitter.com/BCR6sXtJzi
— Sharad Kelkar (@SharadK7) March 9, 2017
శరద్ కేల్కర్ విలన్‌గా తెలుగు ప్రేక్షకుకులకు సుపరిచితులు. పవన్ కల్యాణ్ చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ప్రతినాయకడి పాత్రను పోషించారు.