»   » హీరోయిన్ శరణ్యా మోహన్‌ నిశ్చితార్దం (ఫొటోలు)

హీరోయిన్ శరణ్యా మోహన్‌ నిశ్చితార్దం (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: విలేజ్ లో వినాయుకుడు చిత్రంలో తెలుగు వారికి పరిచయమైన నటి శరణ్యా మోహన్‌. ఈమె త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. చెన్నైకి చెందిన అరవింద్‌ కృష్ణన్‌ అనే డాక్టర్‌ని తాను వివాహమాడనున్నట్లు శరణ్య తన ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ ద్వారా తెలిపింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వినాయకుడు, వైశాలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా యారాది నీ మోహిని, వెన్నిలా కబడ్డి కుజు వంటి తమిళ చిత్రాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చెన్నైలో తమ నిశ్చితార్థ వేడుక జరిగినట్లు శరణ్య తెలిపింది. ఆ ఫోటోలు మీ కోసం...

పెద్దలు కుదర్చిందే

పెద్దలు కుదర్చిందే

ఈ వివాహం పెద్దలు కుదిర్చిందే. తెలిసి ఉన్న కుటుంబం కావటంతో ఇరు పక్షాలు వారు అంగీకరించారు.

ప్రపోజల్

ప్రపోజల్

ఈ పెళ్లి ప్రపోజల్ ని పెళ్లి కొడుకు డాక్టర్ తెచ్చినట్లు సమాచారం.

ఆప్తుల...

ఆప్తుల...


ఈ ఎంగేజ్మెట్ కు ఆప్తులను,కుటుంబ సబ్యులను మాత్రమే పిలిచింది.

చాలా సంతోషంగా

చాలా సంతోషంగా

మంచి మనసున్న ఈ డాక్టర్ తో వివాహం తనకు చాలా సంతోషం కలిగించని చెప్తోంది.

పెళ్లి తర్వాత

పెళ్లి తర్వాత

వివాహానంతరం కూడా తను నటిగా కొనసాగుతానని చెప్తోంద.

English summary
Actress Sharanya Mohan, is all set to get married soon. The actress will be marrying Arvind Krishnan, a doctor by profession.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu