ఎక్స్ పోజింగే అదిరందంటున్నారు

ఇక అక్కడ ఆమె సినిమా '16 డేస్ '... 'Laadam' పేరుతో రిలీజ్ అవుతోంది. తమ తమిళ డైరక్టర్ ప్రభు సాల్మన్ డైరక్ట్ చేసిన చిత్రం కావటంతో అక్కడా మంచి మార్కెటే అయిందిట. అందులోనూ మంత్ర మాయాజాలం కూడా వర్కవుట్ అయిందిట. ఇక ఆడియోకే ఇంత రెస్పాన్స్ వస్తే సినిమా రిలీజ్ అయితే ఛార్మి అక్కడ ఫుల్ బిజీ అయిపోతుందని కొందరు జ్యోతిషం కూడా చెపుతున్నారు. చూద్దాం...మన ఛార్మీ అక్కడా హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుందేమో...


Click it and Unblock the Notifications











