శర్వానంద్, సాయి పల్లవి సినిమా లేటెస్ట్ న్యూస్.. మరిసారి ఈ జంట మెరవనుంది!

"నీది నాదీ ఒకే కథ" సినిమా తో అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా నటిస్తున్నారని సమాచారం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ బ్యానర్‌పై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు ఈ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. హను రాగావపుడి, శర్వానంద్ సినిమా కొత్త షెడ్యూల్ మే 11వ తేదీ నుండి హైదరాబాద్లో మొదలుకానుంది. శర్వానంద్, సాయి పల్లవి ఇద్దరూ ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపించనుందని సమాచారం.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ బ్యానర్‌పై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పడి పడి లేచె మనసు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించబోతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్రి ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. తాజాగా సాయి పల్లవి పుట్టినరోజు విడుదల చేసిన ఒక పోస్టర్ కూడా ఆకట్టుకుంది.

 sharvanand and sai pallavi team up again!

తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ మే 11వ తేదీ నుండి హైదరాబాద్లో మొదలుకానుంది. శర్వానంద్, సాయి పల్లవి ఇద్దరూ ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారు. ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపించనుందని సమాచారం.

ఇటీవల "నీది నాదీ ఒకే కథ" సినిమా తో అటు ప్రేక్షకుల, ఇటు విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా నటిస్తున్నారని సమాచారం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినీమాస్ బ్యానర్‌పై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చేకూరిలు ఈ సినిమాను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. చాలా వెరైటీ బ్యాక్ డ్రాప్ తో వేణు స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టు అది బాగా నచ్చడం వల్లే శర్వానంద్-సాయి పల్లవి మరోసారి నటించబోతున్నారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X